వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 19
స్వరూపం
- 1623: పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త, కాలిక్యులేటర్ ఆవిష్కర్త, బ్లేజ్ పాస్కల్ జననం (మ.1962).
- 1928: ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు భద్రిరాజు కృష్ణమూర్తి జననం (మ.2012).
- 1945: మయన్మార్ రాజకీయవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం. (చిత్రంలో)
- 1947: ఆంగ్ల రచయిత, సల్మాన్ రష్దీ జననం.
- 1961: యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) నుంచి కువాయిట్ స్వాతంత్ర్యం పొందింది.
- 1970: భారతదేశ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, రాహుల్ గాంధీ జననం.
- 2001: సినీ రచయిత, దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల మరణం (జ.1951).
- 2018: మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ మరణం (జ.1932).