వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 8
స్వరూపం
- 2008 : ప్రపంచ సముద్ర దినోత్సవం
- 632 : ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు (జ.570). ఆయన తరువాత కాలిఫ్ అబూబక్‍ర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
- 1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.
- 1940 : నెప్ట్యూనియం (Np)ని ఎడ్విన్ మెక్‌మిలన్ మరియు ఫిలిప్ హెచ్. అబెల్సన్ సంశ్లేషణ చేసారు, వీరు న్యూట్రాన్‌లతో యురేనియం (U)ను అణు విచ్ఛిత్తికి కారణమయ్యారు
- 1948 : భారత, ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.
- 1957 : భారత హిందీ సినిమా నటి డింపుల్ కపాడియా జననం.
- 1958 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్ లో ప్రారంభమయ్యాయి.
- 1975 : భారత హిందీ సినిమా నటి శిల్పా శెట్టి జననం. (చిత్రంలో)
- 2012 : భారతీయ సినీ దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ మరణం. (జ.1936)