వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 27
Jump to navigation
Jump to search
- 1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం (మ.1630).
- 1822: ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం (మ.1895). (చిత్రంలో)
- 1911: జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు.
- 1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28 దేశాలు సంతకాలు చేసాయి.
- 1953: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
- 1956: తమిళ సినిమా నటుడు, నిర్మాత ప్రభు గణేశన్ జననం.
- 1965: బాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం.
- 1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
- 2007: రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం (జ.1953).