వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 4
స్వరూపం
- భారతదేశ నౌకాదళ దినోత్సవం
- 1829: బెంగాల్ ప్రెసిడెన్సీలో సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
- 1910: ప్రసిద్ధ రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, 8వ భారత రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ జననం (మ.2009).
- 1919: భారతదేశ 13వ ప్రధానమంత్రి, దౌత్యవేత్త ఐ.కె.గుజ్రాల్ జననం (మ.2012).
- 1977: భారత క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం.
- 1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం (మ.1974). (చిత్రంలో)
- 1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.
- 1981: తెలుగు సినిమా నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్ రేణూ దేశాయ్ జననం.