వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లూయీ పాశ్చర్
  • 1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం (మ.1630).
  • 1822 : ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం (మ.1895).
  • 1911: జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు.
  • 1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28దేశాలు సంతకాలు చేసాయి.
  • 1953 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
  • 1965 : బాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం.
  • 1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
  • 2007 : రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం (జ.1953).