వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 12
స్వరూపం
- 1809: మాజీ అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం (మ.1865).
- 1809: జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతివరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం (మ.1882).
- 1878: స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం (జ.1806).
- 1942: భారతీయ జనతా పార్టీ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జననం.
- 1962: తెలుగు సినిమా నటుడు జగపతి బాబు జననం.(చిత్రంలో)
- 1962: తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.
- 1968: తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం (జ.1915).
- 1976: భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.