వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 16
స్వరూపం
- 1527: ఆగ్రాకు పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖానువా గ్రామంలో బాబర్, రాణా సంగా మధ్య యుద్ధం జరిగింది.
- 1901: అమరజీవి పొట్టి శ్రీరాములు జననం (మ.1952). (చిత్రంలో)
- 1925: తెలుగు కథను సుసంపన్నం చేసిన రచయిత మునిపల్లె రాజు జననం.
- 1928: రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత ఉషశ్రీ జననం. (మ.1990)
- 1935: నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్ మరణం. (జ.1876)
- 1953: అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త, కంప్యూటర్ ప్రోగ్రామర్ రిచర్డ్ స్టాల్మన్ జననం.
- 1969: బార్బడస్ కు చెందిన వెస్ట్ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఓటిస్ గిబ్సన్ జననం.
- 1939: శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు శ్రీరంగం గోపాలరత్నం జననం. (మ.1993)