వికీపీడియా:తెలుగు వికీపీడియా సామాజిక వేదికల మార్గదర్శకాలు/ఫేస్‌బుక్ పోస్టులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సామాజిక మాధ్యమాల మార్గదర్శకాలు, వ్యూహం రూపొందాకా "వికీపీడియా" ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ప్రచురించిన పోస్టుల వివరాలు. ఏ నెలకు ఆ నెల ఈ పేజీ తాజాకరిస్తూ గత పోస్టులు వేరే భాండాగారంలో చేర్చుకుంటూ పోవచ్చు.

ఈ నెల ప్రచురణలు[మార్చు]

తేదీ వ్యాసం/విషయం సందర్భం/నేపథ్యం/ప్రాతిపదిక ప్రచురించినవారు
లేక
ప్రచురణకు తయారుచేసినవారు
వ్యాఖ్య లంకె
2018 మార్చి 5 చిదంబరం ఆలయం ఈవారం వ్యాసం పవన్ సంతోష్ సృష్టించినవారు, అభివృద్ధి చేసినవారి వివరాలతోనూ వ్యాఖ్య పెట్టాం
2018 మార్చి 8 ఆనందీబాయి జోషి మహిళాదినోత్సవం పవన్ సంతోష్ లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు గురించి, సృష్టించినవారు, అభివృద్ధి చేసినవారి వివరాలతోనూ వ్యాఖ్య పెట్టాం
2018 మార్చి 12 ఫతేపూర్ సిక్రీ ఈవారం వ్యాసం పవన్ సంతోష్ లంకె
2018 మార్చి 14 స్టీఫెన్ హాకింగ్ స్టీఫెన్ హాకింగ్ మరణం పవన్ సంతోష్ లంకె
2018 మార్చి 15 ప్రత్యేక హోదా వార్తల్లోని అంశం పవన్ సంతోష్ లంకె
2018 మార్చి 16* అమెరికాలోని మియామిలో 108 సాలగ్రామాల మాలతో అలంకరించిన వెంకటేశ్వరస్వామి వారి మూర్తి ఈవారం బొమ్మ పవన్ సంతోష్
2018 మార్చి 16* పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు జయంతి పవన్ సంతోష్
2018 మార్చి 17* కల్పనా చావ్లా కల్పనా చావ్లా జయంతి పవన్ సంతోష్
2018 మార్చి 18* భారతదేశంలోని ఏడు అద్భుతాలు పూర్వపు "ఈవారం వ్యాసం" పవన్ సంతోష్
2018 మార్చి 19* చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఈవారం వ్యాసం పవన్ సంతోష్ ఈవారం వ్యాసానికి రాసిన పరిచయం దీని పరిచయానికి చాలావరకూ ఉపయోగించాం. ఐతే శైలిలో గౌరవవాచకాలు ఉన్నాయి, పున:పరిశీలించాలి
2018 మార్చి 20* శోభన్ బాబు శోభన్ బాబు జయంతి పవన్ సంతోష్
2018 మార్చి 21*
గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు"
ఈవారం బొమ్మ పవన్ సంతోష్
2018 మార్చి 22* జోర్డాన్ జోర్డాన్ స్వాతంత్ర దినోత్సవం పవన్ సంతోష్ వ్యాసంలో చక్కని, విస్తారమైన సమాచారం దొరుకుతోంది
2018 మార్చి 23* భగత్ సింగ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు పవన్ సంతోష్
  1. ఫిబ్రవరి 14న వీరిని ఉరితీశారని అసత్యప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇటువంటి ఫేక్‌న్యూస్ మధ్య ఈ పోస్టు మంచి ప్రచారం సంతరించుకోవచ్చు
  2. భగత్‌సింగ్ వ్యాసంలో సమచారం పెద్ద నాణ్యంగా లేదు, ఈలోగా అభివృద్ధి చేయగలిగితే బావుంటుంది
2018 మార్చి 24* రేడియో రష్యన్ శాస్త్రవేత్త పొపోవ్ రేడియో తరంగాలను మార్కొనీ కన్నా ముందే పంపింది ఈరోజే పవన్ సంతోష్
2018 మార్చి 25* నార్మన్ బోర్లాగ్ బోర్లాగ్ జయంతి పవన్ సంతోష్
2018 మార్చి 26* యాగంటి ఈవారం వ్యాసం పవన్ సంతోష్
2018 మార్చి 27* తెలుగు నాటకం ప్రపంచ రంగస్థల దినోత్సవం పవన్ సంతోష్
2018 మార్చి 28* చిత్తూరు నాగయ్య చిత్తూరు నాగయ్య జయంతి పవన్ సంతోష్
2018 మార్చి 29* ప్రథమ స్వాతంత్ర్య సమరం మంగళ్‌పాండే బ్రిటీష్ వారిపై తూటా కాల్చి ప్రథమ స్వాతంత్ర సమరం మొదలుపెట్టిన రోజు పవన్ సంతోష్
2018 మార్చి 30* నితిన్ సినీహీరో నితిన్ పుట్టినరోజు పవన్ సంతోష్ వ్యాసం ఇంకా అభివృద్ధి చేయొచ్చు
2018 మార్చి 31* నటరాజ రామకృష్ణ నటరాజ రామకృష్ణ జయంతి పవన్ సంతోష్

* ముందుగా షెడ్యూల్ చేసిన పోస్టులు (గమనిక: ఫేస్‌బుక్ పేజీ నిర్వహణలో ఇటువంటి అవకాశం ఉంటుంది, నెల పొడవునా పోస్టులు ముందుగా షెడ్యూల్ చేయవచ్చు)