వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కరుణాకరన్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసం విస్తరించినందున ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:32, 18 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ఏక వాక్యంతో సృష్టించి చాలా కాలం అయింది. మూలాలు లేవు. 2022 సెప్టెంబరు 10 లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:05, 31 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని నిజానికి ఎ. కరుణాకరన్ (దర్శకుడు) అనే వ్యాసానికి దారిమార్పుగా సృష్టించాను. తర్వాత వినయ్ కుమార్ గౌడ్ గారు కరుణాకరన్ అనే నటుడి గురించి దాన్ని ఏక వాక్య వ్యాసంగా మార్చారు. సృష్టించింది నేనే కాబట్టి తొలగింపు సందేశం నాకు అందింది. నాకు విస్తరించే ఆలోచన లేనందున వినయ్ కుమార్ గౌడ్ గారిని పరిశీలించమని కోరుతున్నాను. రవిచంద్ర (చర్చ) 07:42, 1 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం మొలక స్థాయి దాటించాను, తొలగించవద్దని ప్రతిపాదిస్తున్నాను. NskJnv 07:34, 10 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.