వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బీ.ఎం.ఆర్ గ్రూప్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఉంచెయ్యాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:56, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం, ఈ పేజీ కేవలం సమాచార ఉపయోగానికి మాత్రమే రాయడం జరిగింది. ఎటువంటి వ్యాపార లబ్ది కోసం చేయబడలేదు. ధన్యవాదాలు.
- మూలాలు చూస్తే విషయ ప్రాముఖ్యత ఉన్న వ్యాసంలానే ఉంది. వ్యాసాన్ని పూర్తిగా తొలగించకుండా వికీశైలిలో తిరగరాస్తే సరిపోతుందనుకుంటాను.- రవిచంద్ర (చర్చ) 09:34, 10 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రవిచంద్ర గారు, నాకు సూచనలు సలహాలు చెప్పండి అలాగే వికీశైలి లో రాస్తాను. లేదంటే మీరే చేయండి. నేను వికీపీడియాకు కొత్త. అయినా ప్రయత్నిస్తున్నాను.
- ఈ చర్చాపేజీలో తొలగింపు మూసను వ్యాసం సృష్టించిన వాడుకరిచే తొలగించబడింది.రవిచంద్ర గారు "మూలాలు చూస్తే విషయ ప్రాముఖ్యత ఉన్న వ్యాసంలానే ఉంది. వ్యాసాన్ని పూర్తిగా తొలగించకుండా వికీశైలిలో తిరగరాస్తే సరిపోతుందనుకుంటాను" అని పైన జరిగిన చర్చలో 2021 ఫిబ్రవరి 10న తెలిపారు.కానీ ఆ తరువాత వ్యాసంలో ఎటువంటి సవరణలు జరగలేదు.ఇది ఏదో పొరపాటున దారితప్పినందున, తిరిగి పరిశీలించి నిర్ణయం కొరకు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు తాజా చేర్పులులో చేర్చటమైనది.--యర్రా రామారావు (చర్చ) 07:00, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వాసాన్ని ఉంచవచ్చని నా భావన. మరిన్ని మూలాలను చేర్చి మెరుగు పరచాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:22, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో మూలాలు చేర్చబడి ఉన్నవి. శుద్ధి చేయబడినది. ఈ వ్యాసంలోని తొలగింపు మూస కూడా ఇప్పటికే తొలగించారు. ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. మెరుగుపరచాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:56, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ చర్చాపేజీలో తొలగింపు మూసను వ్యాసం సృష్టించిన వాడుకరిచే తొలగించబడింది.రవిచంద్ర గారు "మూలాలు చూస్తే విషయ ప్రాముఖ్యత ఉన్న వ్యాసంలానే ఉంది. వ్యాసాన్ని పూర్తిగా తొలగించకుండా వికీశైలిలో తిరగరాస్తే సరిపోతుందనుకుంటాను" అని పైన జరిగిన చర్చలో 2021 ఫిబ్రవరి 10న తెలిపారు.కానీ ఆ తరువాత వ్యాసంలో ఎటువంటి సవరణలు జరగలేదు.ఇది ఏదో పొరపాటున దారితప్పినందున, తిరిగి పరిశీలించి నిర్ణయం కొరకు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు తాజా చేర్పులులో చేర్చటమైనది.--యర్రా రామారావు (చర్చ) 07:00, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.