వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2021 అక్టోబరు - 2022 జూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదువరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - డిసెంబరు
2023 జనవరి - జూన్

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు చెయ్యాల్సిన కనీసమాత్రపు పని ఎంతో సూచన చేసారు. ఆ సూచనల మేరకు 2019 మార్చి నుండి ఇప్పటి వరకు 5 సార్లు ఆరు నెలల సమీక్ష చేసుకుంటూ వస్తున్నాను. ఈసారి 6 నెలలకు కాకుండా 9 నెలలకు సమీక్ష చేసుకుంటున్నాను. ఇక నుండి క్యాలెండరు సంవత్సరం లోనే రెండు సార్లు సమీక్ష చేసుకుంటాను. 2021 అక్టోబరు 1 నుండి 2022 జూన్ 30 వరకు ఉన్న 9 నెలల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 1017. ఎక్స్ టూల్స్ పరికరంలోని నిర్వాహక చర్యల వివరాలు కింది లింకులో చూడవచ్చు.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2021-10-01/2022-06-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter%7Ccontentmodel

చెప్పుకోదగ్గ పనులు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు ఇక్కడ ఉంటాయి. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:[మార్చు]

  • వికీపీడియా: 629. ఇందులో రచ్చబండలో రాసినవి: 101
  • మూస: 924
  • సహాయం: 28
  • వర్గం: 154
  • మీడియావికీ: 41
  • మాడ్యూల్: 103

ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 10,300. ఈ సారి మొబైలు సైటుకు సంబంధించిన అనువాదాలు ఎక్కువగా చేసాను. ప్రస్తుతం ఈ సైటులో అత్యధిక అనువాదాలు చేసినది నేనే. https://translatewiki.net/wiki/Special:ActiveLanguages/te పేజీలో కింద తెలుగు అనే విభాగంలో వాడుకరుల పేర్లు వరుసగా ఇచ్చి ఉంటాయి. వాడుకరి పేరుపై మౌసును ఉంచితే, ఆ వాడుకరి చేసిన మార్పుల సంఖ్యను చూపిస్తుంది. తెలుగు వికీపీడియా ఇంటర్‌ఫేసులో కనిపించే అనువాదాల్లో 99% అనువాదాలు ఇక్కడ చేసినవే. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 5,975