వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదువరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - డిసెంబరు
2023 జనవరి - జూన్

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కానీస స్థాయిఉలో చెయ్యాల్సిన పని ఎంతో సముదాయం చెప్పింది. ఆ మేరకు 2021 ఏప్రిల్ 1 నుండి 2021 సెప్టెంబరు 30 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు ఈ లెక్కలోకి రావు కాబట్టి, వాటినిక్కడ పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 1082. వివిధ నిర్వాహక చర్యల లెక్కలను ఎక్స్ టూల్స్ పరికరంలోని కింది లింకులో చూడవచ్చు.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2021-04-01/2021-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

చెప్పుకోదగ్గ పనులు[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

  1. వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టు నిర్వహణలో చురుగ్గా పాల్గొని దాని విజయానికి కృషి చేసాను. ఈ ప్రాజెక్టు సాధించిన విజయం కారణంగా, మున్నెన్నడూ లేనట్లు అంతర్జాతీయంగా అన్ని మీడియావికీ ప్రాజెక్టుల్లోకీ తెవికీ మూడవ స్థానంలో నిలబడింది.
  2. వికీలో వ్యక్తిగత దాడులకు పాల్పడి, అనుచితమైన పనులుచేసిన వాడుకరి తప్పులను బయటపెట్టి, వాటిని నిరూపించి, తన ప్రవర్తన మార్చుకునే అవకాశాలిచ్చి, పద్దతిని మార్చుకోని పరిస్థితిలో నిరోధాన్ని విధించే నిర్ణయం తీసుకోవడంలో తోటి వాడుకరులతో కలసి పనిచేసాను.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:[మార్చు]

  • వికీపీడియా: 1300. ఇందులో రచ్చబండలో రాసినవి: 137
  • మూస: 525
  • సహాయం: 1
  • వర్గం: 373
  • మీడియావికీ: 161
  • మాడ్యూల్: 75

ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 342 ఇవన్నీ మీడియావికీ కోసం చేసినవే. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 13,940