వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు
వికీపీడియా లో పటములు చేర్చటం నిర్వహించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు వికీలో వివిధ స్థాన పటాలున్నాయి. {{Infobox settlement}} లాంటి మూసలలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటం ద్వారా స్థానపటం చేర్చవచ్చును. mw:Extension:Kartographer పొడిగింతతో స్థానాలు, గీతలు, ఆకారాలు సులభంగా ఓపెన్ స్ట్రీట్ మేప్ పటముపై గుర్తించవచ్చును.[1]
వికీలో పటముల చరిత్ర
[మార్చు]2005-2009 ప్రాంతంలో పటములు చేర్చినవారిలో కొంతమంది. User:Chaduvari, User:Mpradeep, User:వైజాసత్య, User:Dev. చాలావరకు జాలంలో అందుబాటులోవున్న పటములను నేరుగా, లేక SVG రూపానికి మార్చి, మండలాలకు, జిల్లాలకు చేర్చారు. ఆ తరువాత User:Arjunaraoc ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ భౌతిక పటము QGIS సాఫ్ట్వేర్ వాడి తయారు చేసి చేర్చాడు. User:Adityamadhav83 కామన్స్ లో తెలంగాణ పటములు చేర్చారు. 2019 రెండవ త్రైమాసికంలో జరిగిన ప్రాజెక్టులో భాగంగా పటాల వాడుక మెరుగుపరచబడింది. 2024 లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామాలన్నింటిలో వికీమీడియా పటములు చేర్చబడినవి.
పటము చేర్చు పద్ధతులు
[మార్చు]విజువల్ ఎడిటర్ తో పారస్పరికంగా (interactive) పటం చేర్చుట
[మార్చు]విజువల్ ఎడిటర్ లో చొప్పించు ఆదేశంలో map ఎంచుకోండి. ఆ వ్యాసానికి తగ్గ అక్షాంశ రేఖాంశాలు వుంటే ఆ ప్రదేశం దగ్గరలోని పటం లేక ప్రపంచ పటం కనబడుతుంది, దాని విభాజకతను (zoom) పారస్పరికంగా మార్చి,మీకు కావలసిన స్థాన బిందువులు, ఇతరాలు చేర్చండి, సోర్స్ ఎడిటర్ కి మారి గుర్తుల గురించిన అదనపు పరామితులు మార్చి భద్రపరచండి. (విజువల్ ఎడిటర్ లోని GeoJSON తెవికీలో మార్పులకు సహకరించటంలేదు (జులై 2020 బగ్ T258338)) (ఉదా :కర్నూలు పేజీలో కనబడే పటం విజువల్ ఎడిటర్ లో సవరించలేము). పరామితుల గురించిన సమాచారం చూడండి.
Overpass query ద్వారా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ మండలాల పటమునకు Overpass query
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, మరియు రాష్ట్ర సరిహద్దులు
umap వాడి పటం
[మార్చు]OSM ఆధారిత పటాలు
[మార్చు]- OSM లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలు, మండలాల హద్దులు తాజాపరచబడ్డాయి. వాటి ఆధారంగా
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం 2021-12-25 నాడు సవరించబడింది. అంతకు ముందు, వివిధ వనరులు వాడడం వలన రాష్ట్ర సరిహద్దులలో కలిగిన అస్పష్టత తొలగించబడింది. 2022-04-24 న 26 జిల్లాలతో పటం తాజాచేయబడింది.
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామ స్థాన పటములు
2024 లో {{Infobox India AP Village}} వాడుక ద్వారా, ఆంధ్రప్రదేశ్ లో అన్ని రెవెన్యూ గ్రామ పేజీలలో OSM ఆధారిత గ్రామ స్థానపటం ప్రదర్శించడమైనది.
మండలాల పటములు
[మార్చు]2022-01-05: తొలికాలంలో వైజాసత్య, ఇతరులు చేర్చిన జిల్లా మండలాల రంగుల పటాలలో దోషమున్నందున, నకలుహక్కుల ఉల్లంఘన కూడా కావున, వాటిని తొలగించి OSM పటాలను జిల్లా పేజీలలో చేర్చాను. (దస్త్రంపై చర్చ:Prakasammandals.jpg) కొత్త పటం ఉదాహరణ:
2022-01-05: తొలి కాలంలో Dev, Mpradeep ఎక్కించి వాడిన ప్రకాశం(దోషాలు), వైఎస్ఆర్, (దోషాలు) తూర్పు గోదావరి(పాతబడింది), పశ్చిమ గోదావరి(పాతబడింది) మండలాల గుర్తింపు పటాల వాడుక తొలగించబడినది.
పటముల గణాంకాలు
[మార్చు]- ప్రధానపేరుబరిలో osm పటములుగల వ్యాసాల వివరాలు
- 2021-06-20 నాడు 1968. Ratio 1968/71618 (2.75%), As a comparison on enwiki, en:Category:Pages using the Kartographer extension has 183565/6320352 pages (2.9%) with OSM maps using kartographer templates.
- 2024-07-12 నాడు 18879/97435 (19.37%)
వికీప్రాజెక్టులలో పటాల వనరులు
[మార్చు]- కామన్స్ లో తెలంగాణ పటమలు, జిల్లాల పటములు కూడా వున్నాయి.
- కామన్స్ లో ఆంధ్రప్రదేశ్ పటములు
ఇవీ చూడండి
[మార్చు]- పటముల వాడుక ఉదాహరణలు
- 2019 రెండవ త్రైమాసికంలో పటములపై జరిగిన తొలి ప్రాజెక్టు
- ఓపెన్స్ట్రీట్మేప్(OSM)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు/ప్రయోగాత్మక_పటాల_పరిశోధన
- కార్టోగ్రాఫర్ ఎక్స్టెన్షన్ కు పనికివచ్చే గుర్తులు
- మూస:Infobox Settlement
- మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
- మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ గ్రామం
- మూస:భారత స్థల సమాచారపెట్టె
- {{IIJ}} (దోషాలున్నందున ఇటీవలి వాటితో మార్చాలి)
- en:Geographic_coordinate_conversion
- Maplink కు బదులుగా OSM Location map మూస
- వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు అప్లికేషన్
- Module:OSM
బయటిలింకులు
[మార్చు]- Arjunaraoc. "తెలుగువికీలో వాడిన పటాలకు మూల QGIS ఫైళ్లు".
- Klas Karlsson. "QGIS Quick Tip - Raster World Files".
- "భారతదేశ డేటా పోర్టల్".
- "ECI పోలింగు స్టేషన్ స్థానపు దత్తాంశం జియోపోర్టల్". [dead link]
- "SOI వారి జియోపోర్టల్ (AADHAAR తో ప్రవేశించి పిడిఎఫ్ పటాలు పొందవచ్చు)".
- "Andhra Pradesh Space Applications Centre (APSAC) ప్రజలకొరకు మూల దత్తాంశాలు". APSAC.
- "Telangana State Remote Sensing Applications Centre (TRAC) వారి వెబ్ జిఐఎస్ సర్వీసు".
- Water Resources Department, AP వారి వెబ్సైట్ లో నీటివినియోగ ప్రాజెక్టులు, పటములు
- Water Resources Department, AP వారి జియోపోర్టల్ [dead link]
- AP వారి జియోపోర్టల్ గురించిన SANDRP వారి బ్లాగ్ పోస్ట్
- వికీమేపియా, 2012 మే నుండి పటాలు CC-BY-SA లో లభ్యం.
- ఓపెన్ స్ట్రీట్ మేప్ పటాలు, commons:ODbL తో లభ్యం.
- ఆంధ్ర ప్రదేశ్ జిల్లా రహదారి అట్లాసు (మండలం మరియు ప్రధాన నగరాలు పటములతో)(Andhra Pradesh District Road Atlas, Sri Mangadu Kamatchiamman Business Corp. Chennai, ISBN 81-86203-19-2, Estimated Edition:2010, Corresponding website for more details: http://infomapsindia.com [dead link])
- అక్షాంశరేఖాంశాలు రాయు పద్ధతి మార్పునకు ఆన్లైన్ ఉపకరణం
- Equidistant Cylindrical (Plate Carrée) వివరాలు
- భువన్ నుండి వివిధ డేటా వివిధ తీరులలో, గ్రామల కొరకు vill అని వెతకండి
- OSM పటములను బొమ్మలగా పొందుటక bigmap website
- "Bharatmaps". NIC. Retrieved 2019-08-14.
- పాఠశాల స్థానం నుండి ప్రదేశపు అక్షాంశరేఖాంశాలను తెలుసుకోవటం "School GIS". NIC. Retrieved 2019-08-14.
- ఆంధ్రప్రదేశ్ జిఐఎస్ పోర్టల్, జనగణన గ్రామాలు, ఇతర గ్రామాలు చూడవచ్చు, కాని స్థానాలలో చాలా చోట్ల దోషాలున్నాయి. "School GIS". NIC. Retrieved 2019-08-14.
- Map improvements 2018 info (tourist attractions, archaelogical sites లాంటి కొన్ని OSM డేటా వికీపీడియా లో కనబడదు, దానిగురించిన వివరాలు "Only some types of objects are labeled. To make Wikimedia maps readable and uncluttered, our map styles are configured to show only a subset of the available data on OpenStreetMap, with a focus on features that are useful for what we’re calling “locator” maps: place names, streets, transit features, parks, and some geographic features, like lakes. Among the many things you won’t see labels for are restaurants, stores, houses of worship, archeological sites, tourist attractions…. If our map styles don’t show a category of object, like restaurants, then entering a restaurant name in OpenStreetMap in your language won’t change the map on your wiki—though it will enrich OSM's data generally.")