వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు/project1
స్వరూపం
తొలి ప్రాజెక్టు పేరు:Project1
పాల్గొను వారు
[మార్చు]తొలిదశ కాలము
[మార్చు]- ప్రారంభం: 2019-03-29
- ముగింపు: 2019-06-30
తొలిదశ-పనులు
[మార్చు]రాష్ట్ర పటముల సవరణ
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పటం
[మార్చు]
తెలంగాణ ప్రధాన పటం
[మార్చు]- స్థానాల గుర్తుల ఉదాహరణ
ఈ గుర్తులు ప్రధాన పటం సరిహద్దులపై ఆధారపడినవి. ఆ వివరాలు ఉదాహరణగా మూస:Location_map_India_Andhra_Pradesh లో వున్నాయి. పటం మార్చినపుడు మూల పటంలో తెలిపిన హద్దులు ఈ మూస లో చేర్చాలి. ప్రధాన పేరుబరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం కూడా చూడండి. {{ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం}}
జిల్లా పటముల సవరణ
[మార్చు]- సమాచారపెట్టె లో పటము, స్థానము సరిగా చూపుటకు సవరణలు. దీనిలో OSM పటము వాడుదామనుకున్న,స్పష్టత కొరకు ప్రత్యేక SVG పటమలు వాడడమే మంచిది. ప్రాంతాలు జిల్లాలో గుర్తించడానికి equirectangular projection తో చేసిన పటములు సమాచారపెట్టెలో వాడాలి.
- ప్రదేశ సూచికలు చూపుటకు వాడే రకరకాల మూసలకు బదులు కొత్త {{Infobox Settlement}} లేక సాధారణ స్థాయి మూసలు వాడాలి. IIJ వాడకూడదు. చర్చాపేజీ చూడండి.
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పేజీల మార్పుల స్థితి
[మార్చు]తెలంగాణ జిల్లాల పేజీమార్పుల స్థితి
[మార్చు]<చేసిన తరువాత {{టిక్కు}}చేర్చండి.>
- ఆదిలాబాదు జిల్లా
- మెదక్ జిల్లా
- కరీంనగర్ జిల్లా
- నిజామాబాదు జిల్లా
- మహబూబ్ నగర్ జిల్లా
- నల్గొండ జిల్లా
- హైదరాబాదు జిల్లా
- రంగారెడ్డి జిల్లా
- హన్మకొండ జిల్లా
- ఖమ్మం జిల్లా
- వికారాబాదు జిల్లా
- నాగర్‌కర్నూల్ జిల్లా
- యాదాద్రి జిల్లా
- వనపర్తి జిల్లా
- సూర్యాపేట జిల్లా
- సిద్ధిపేట జిల్లా
- సంగారెడ్డి జిల్లా
- కామారెడ్డి జిల్లా
- వరంగల్ గ్రామీణ జిల్లా
- మహబూబాబాదు జిల్లా
- మంచిర్యాల జిల్లా
- మేడ్చల్ జిల్లా
- నిర్మల్ జిల్లా
- పెద్దపల్లి జిల్లా
- జయశంకర్ జిల్లా
- భద్రాద్రి జిల్లా
- కొమరంభీం జిల్లా
- జనగామ జిల్లా
- జగిత్యాల జిల్లా
- జోగులాంబ గద్వాల జిల్లా
- రాజన్న సిరిసిల్ల జిల్లా
- నారాయణపేట జిల్లా
- ములుగు జిల్లా
OSM పటము చేర్చుట (జిల్లాలు)
[మార్చు]- ఆంధ్రప్రదేశ్
infobox settlement లో చిన్నది అవుతుంది కావున osm పటము ప్రవేశిక తర్వాత చేర్చడం మంచిది.
తీరప్రాంతపు జిల్లాలు సముద్రభాగం కూడా జిల్లాలోనే చూపిస్తున్నది కావున తీరప్రాంతపు జిల్లాలకు వాడలేము.గుంటూరు జిల్లా ఉదాహరణ క్రింద చూడండి.
- తెలంగాణ
- హైదరాబాదు జిల్లా ఉదాహరణ.
- /తెలంగాణ జిల్లాలు-mapframe
- తెలంగాణ జిల్లాలు
- కొన్ని రెవిన్యూ డివిజన్ల బొమ్మలు జిల్లా బొమ్మలతో సరిపోలుటలేదు. ఉదా:వనపర్తి జిల్లా, సంబంధిత కామన్స్ పటం చర్చలో రచయితకు తెలిపాను.
మండల పటాల మార్పులు-తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి భౌగోళిక స్వరూపం లో మార్పులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. (జిల్లాల పటములో 2019-03-28 న చేయబడినవి), మండల పటములు ఇంతకుముందే సవరించబడినవి.
మండల మార్పులు ఇతర
[మార్చు]- మండల స్థాయిలో {{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం}} {{సమాచారపెట్టె తెలంగాణ మండలం}} వాడిన చోట్ల కొత్త రాష్ట్ర పటములు వాడబడినవి.
తొలిదశ ప్రాజెక్టు విశ్లేషణ, సమీక్ష
[మార్చు]ప్రారంభం:2019-03-29 ముగింపు:2019-06-30 గడచిన కాలం: 3 నెలలు
విశ్లేషణ
[మార్చు]- నేరుగా చేర్చిన పటముల వ్యాసములు:76 (2019-06-13న)
- చాలా వాటిలో చేర్చినవారు:User:Arjunaraoc
సమీక్ష
[మార్చు]బలములు
[మార్చు]- తెవికీలో తొలిగా పటములపై ప్రత్యేక దృష్టి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థాయిలో పటములు (జిల్లా, ఎన్నికల ఫలితాలు) సవరించిన హద్దులకనుగుణంగా తయారీ చేయటం, వాటిని ఆంగ్ల వికీలలోకూడా వాడడం. (ఎన్నికల ఫలితాలకు సవరించిన హద్దులు సరిగా, ప్రధాన తెలుగుపత్రికలలో ఈనాడు, ఆంగ్ల పత్రికలలో ది హిందు మాత్రమే వాడారు)
- సమగ్రంగా వివిధ స్థాయిలలో అవసరమైన పటములను OSM తో వాడడం
- తెవికీ కి ఉపయోగపడే వనరులను సమీకరించడం
- QGIS సాఫ్ట్వేరు పటములకొరకు సమర్ధవంతంగా వాడడం.
- వాడిన మూలపు ఫైళ్లు ముందు వాడుక కొరకు భద్రపరచడం
మెరుగుపరచవలసినవి
[మార్చు]- నేరుగా పాల్గొన్నవారు ఒక్కరే
- వివిధ మూలాలనుండి సేకరించి చేసిన పటములలో హద్దులలో స్వల్పతేడాలవలన హద్దులలో కొన్ని చోట్ల స్పష్టత లోపించడం(రాష్ట్ర స్థాయిలో)
తాజాకలం
[మార్చు]2021-12-25:పైన చూపించిన కొన్ని బొమ్మలు ప్రాజెక్టు సమయం తరువాత మెరుగైన బొమ్మలు. అప్పటి బొమ్మలు చూడాలనుకుంటే ఆ బొమ్మల చరిత్ర చూడవలెను.