వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు
వికీపీడియా లో పటములు గురించిన విషయాలు. తెలుగు వికీలో దేశ, రాష్ట్ర, జిల్లా పటాలు చేర్చబడినవి. జిల్లా స్థాయి పటాలు రాష్ట్ర ప్రభుత్వ జాలస్థలం నుండి తీసుకొనబడినవి. వీటినే కొంత మార్పులు చేసి మండలాలను గుర్తించు పటాలు చేయబడినవి. రాష్ట్ర స్థాయి పటము, దేశ స్థాయి పటంనుండి తీసుకొనబడినది. దీనిపై భారత స్థలసమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటంద్వారా, పటముపై పాఠ్యము చేర్చవచ్చును. కొత్త mw:Extension:Kartographer పొడిగింత తో అక్షాంశరేఖాంశములుగల స్థానాలు సులభంగా ఓపెన్ స్ట్రీట్ మేప్ పటముపై గుర్తించవచ్చును. అయితే గీతలు, ఆకారాలతో కొన్ని సమస్యలు వున్నందున, ఇతర పద్ధతులు వాడాలి.
విషయ సూచిక
- 1 వికీలో పటముల చరిత్ర
- 2 పాల్గొను వారు
- 3 తొలిదశ కాలము
- 4 తొలిదశ-చేయవలసినవి
- 5 తొలిదశ ప్రాజెక్టు విశ్లేషణ, సమీక్ష
- 6 వనరులు వాటి పరిమితులు
- 7 ఇవీ చూడండి
- 8 బయటిలింకులు
- 9 మూలాలు
వికీలో పటముల చరిత్ర[మార్చు]
2005-2009 ప్రాంతంలో పటములు చేర్చినవారిలో కొంతమంది. User:Chaduvari, User:Mpradeep, User:వైజాసత్య, User:Dev. చాలావరకు జాలంలో అందుబాటులోవున్న పటములను నేరుగా, లేక SVG రూపానికి మార్చి, మండలాలకు, జిల్లాలకు చేర్చారు. ఆ తరువాత User:Arjunaraoc ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ భౌతిక పటము QGIS సాఫ్ట్వేర్ వాడి తయారు చేసి చేర్చాడు. User:Adityamadhav83 కామన్స్ లో తెలంగాణ పటములు చేర్చారు.
ఉదాహరణ పటములు[మార్చు]
పాల్గొను వారు[మార్చు]
తొలిదశ కాలము[మార్చు]
- ప్రారంభం: 2019-03-29
- ముగింపు: 2019-06-30
తొలిదశ-చేయవలసినవి[మార్చు]
రాష్ట్ర పటముల సవరణ[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పటం[మార్చు]
తెలంగాణ ప్రధాన పటం[మార్చు]
- స్థానాల గుర్తుల ఉదాహరణ
ఈ గుర్తులు ప్రధాన పటం సరిహద్దులపై ఆధారపడినవి. ఆ వివరాలు ఉదాహరణగా మూస:Location_map_India_Andhra_Pradesh లో వున్నాయి. పటం మార్చినపుడు మూల పటంలో తెలిపిన హద్దులు ఈ మూస లో చేర్చాలి. ప్రధాన పేరుబరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం కూడా చూడండి.
జిల్లా పటముల సవరణ[మార్చు]
- సమాచారపెట్టె లో పటము, స్థానము సరిగా చూపుటకు సవరణలు. దీనిలో OSM పటము వాడుదామనుకున్న,స్పష్టత కొరకు ప్రత్యేక SVG పటమలు వాడడమే మంచిది. ప్రాంతాలు జిల్లాలో గుర్తించడానికి equirectangular projection తో చేసిన పటములు సమాచారపెట్టెలో వాడాలి.
- ప్రదేశ సూచికలు చూపుటకు వాడే రకరకాల మూసలకు బదులు కొత్త {{Infobox Settlement}} లేక సాధారణ స్థాయి మూసలు వాడాలి. IIJ వాడకూడదు. చర్చాపేజీ చూడండి.
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పేజీల మార్పుల స్థితి[మార్చు]
తెలంగాణ జిల్లాల పేజీమార్పుల స్థితి[మార్చు]
<చేసిన తరువాత {{టిక్కు}}చేర్చండి.>
ఆదిలాబాదు జిల్లా
మెదక్ జిల్లా
కరీంనగర్ జిల్లా
నిజామాబాదు జిల్లా
మహబూబ్ నగర్ జిల్లా
నల్గొండ జిల్లా
హైదరాబాదు జిల్లా
రంగారెడ్డి జిల్లా
వరంగల్ పట్టణ జిల్లా
ఖమ్మం జిల్లా
వికారాబాదు జిల్లా
నాగర్కర్నూల్ జిల్లా
యాదాద్రి జిల్లా
వనపర్తి జిల్లా
సూర్యాపేట జిల్లా
సిద్ధిపేట జిల్లా
సంగారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లా
మహబూబాబాదు జిల్లా
మంచిర్యాల జిల్లా
మేడ్చల్ జిల్లా
నిర్మల్ జిల్లా
పెద్దపల్లి జిల్లా
జయశంకర్ జిల్లా
భద్రాద్రి జిల్లా
కొమరంభీం జిల్లా
జనగామ జిల్లా
జగిత్యాల జిల్లా
జోగులాంబ గద్వాల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా
నారాయణపేట జిల్లా
ములుగు జిల్లా
OSM పటము చేర్చుట (జిల్లాలు)[మార్చు]
- ఆంధ్రప్రదేశ్
infobox settlement లో చిన్నది అవుతుంది కావున osm పటము ప్రవేశిక తర్వాత చేర్చడం మంచిది.
తీరప్రాంతపు జిల్లాలు సముద్రభాగం కూడా జిల్లాలోనే చూపిస్తున్నది కావున తీరప్రాంతపు జిల్లాలకు వాడలేము.గుంటూరు జిల్లా ఉదాహరణ క్రింద చూడండి.
- తెలంగాణ
- హైదరాబాదు జిల్లా ఉదాహరణ.
- /తెలంగాణ జిల్లాలు-mapframe
తెలంగాణ జిల్లాలు
- కొన్ని రెవిన్యూ డివిజన్ల బొమ్మలు జిల్లా బొమ్మలతో సరిపోలుటలేదు. ఉదా:వనపర్తి జిల్లా, సంబంధిత కామన్స్ పటం చర్చలో రచయితకు తెలిపాను.
- zoom=9 వాడినపుడు టైల్స్ సరిగా లేవు.ఉదా:వనపర్తి జిల్లా,
బగ్ T225690
మండల పటాల మార్పులు-తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు[మార్చు]
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి భౌగోళిక స్వరూపం లో మార్పులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. (జిల్లాల పటములో 2019-03-28 న చేయబడినవి), మండల పటములు ఇంతకుముందే సవరించబడినవి.
మండల మార్పులు ఇతర[మార్చు]
*మండల స్థాయిలో {{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం}} {{సమాచారపెట్టె తెలంగాణ మండలం}} వాడిన చోట్ల కొత్త రాష్ట్ర పటములు వాడబడినవి.
గ్రామాలలో పటములు[మార్చు]
- సమాచారపెట్టెతో
{{Infobox India AP Village}} వాడండి. ఉదాహరణ: దేవరపల్లి (పర్చూరు) (వికీడేటాలో అక్షాంశరేకాంశాలుండాలి)
- ప్రత్యేకంగా ఉదాహరణ దేవరపల్లి (పర్చూరు) {{Mapframe}}తో
<mapframe text="[[దేవరపల్లి]]" width=512 height=400 zoom=10 latitude="16.010750" longitude="80.279953">
{
"type": "Feature",
"geometry": { "type": "Point", "coordinates": [ 80.279953,16.010750,] },
"properties": {
"title": "[[దేవరపల్లి]]",
"marker-symbol":"circle-stroked",
"marker-size": "large",
"marker-color": "0050d0"
}
}
</mapframe>
- {{Maplink}} తో సులభంగా
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=16.010750|frame-long=80.279953
|type=point|id=Q13000011|title=దేవరపల్లి}}
పట్టణాలలో పటములు[మార్చు]
- సమాచారపెట్టె తో
{{Infobox India AP Town}} ఉదాహరణ: చీరాల
- ప్రత్యేకంగా
{{infobox mapframe|zoom=13 |frame-width=512|frame-height=400}} ఉదాహరణ: నరసరావుపేట
నగరాలలో పటములు[మార్చు]
మేప్ ఫ్రేమ్ వాడుక[మార్చు]
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}} ఉదాహరణ:విజయవాడ
వికీమేప్ ఎక్స్టెన్షన్ వాడుక[మార్చు]
మరింత సమాచారానికి కార్టోగ్రాఫర్ ఎక్స్టెన్షన్ మీడియావికీ పేజీచూడండి.
- తెలుగు ఉదాహరణ
- నరసరావుపేట హరేకృష్ణ దేవాలయము
ఎక్కువ స్థానాలు చూపెట్టవలసిన పటములు[మార్చు]
{{OSM Location map}} వాడి[మార్చు]
ఉదాహరణ:ఆపరేషన్ గ్రాండ్ స్లామ్
{{Maplink}} వాడి[మార్చు]
- ప్రకాశం జిల్లా మండలకేంద్రాలు
గమనిక:https://phabricator.wikimedia.org/T228608 bug ఒక మార్కర్ శీర్షిక(ఎరుపు) తప్పుగా చూపించబడుతుంది
- విడివిడిగా ఒకే పేజీలో
/ప్రకాశం జిల్లా మండల కేంద్రాలు
తొలిదశ ప్రాజెక్టు విశ్లేషణ, సమీక్ష[మార్చు]
<ప్రాజెక్టు ముగింపు వరకు తాజాచేయబడుతుంది. స్పందనలు చర్చాపేజీలో కూడా రాయవచ్చు, వాటిని పరిశీలించినమీదట ప్రాజెక్టు సమన్వయకుడు ఇక్కడ చేరుస్తారు>
విశ్లేషణ[మార్చు]
- నేరుగా చేర్చిన పటముల వ్యాసములు:76 (2019-06-13న)
- చాలా వాటిలో చేర్చినవారు:User:Arjunaraoc
సమీక్ష[మార్చు]
బలములు[మార్చు]
- తెవికీలో తొలిగా పటములపై ప్రత్యేక దృష్టి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థాయిలో పటములు (జిల్లా, ఎన్నికల ఫలితాలు) సవరించిన హద్దులకనుగుణంగా తయారీ చేయటం, వాటిని ఆంగ్ల వికీలలోకూడా వాడడం. (ఎన్నికల ఫలితాలకు సవరించిన హద్దులు సరిగా, ప్రధాన తెలుగుపత్రికలలో ఈనాడు, ఆంగ్ల పత్రికలలో ది హిందు మాత్రమే వాడారు)
- సమగ్రంగా వివిధ స్థాయిలలో అవసరమైన పటములను OSM తో వాడడం
- తెవికీ కి ఉపయోగపడే వనరులను సమీకరించడం
- QGIS సాఫ్ట్వేరు పటములకొరకు సమర్ధవంతంగా వాడడం.
- వాడిన మూలపు ఫైళ్లు ముందు వాడుక కొరకు భద్రపరచడం
మెరుగుపరచవలసినవి[మార్చు]
- నేరుగా పాల్గొన్నవారు ఒక్కరే
- వివిధ మూలాలనుండి సేకరించి చేసిన పటములలో హద్దులలో స్వల్పతేడాలన హద్దులలో కొన్ని చోట్ల స్పష్టత లోపించడం(రాష్ట్ర స్థాయిలో)
వనరులు వాటి పరిమితులు[మార్చు]
- Community Created Maps of India వారి డేటా పోర్టల్ [1] లో 2014 నాటి ఎన్నికల హద్దులు, వివరాల దత్తాంశం వుంది. కాని దానిలో తెలంగాణ హద్దు చేర్చబడలేదు.
- తెలంగాణ హద్దుగల భారత రాష్ట్ర సరిహద్దుల పటము ఐజిఐఎస్ వెబ్సైట్ [2] వుంది.
- 2014 పునర్వ్యవస్థీకరణ పూర్వపు జిల్లా పటముల వివరాలు జిఎడిఎమ్ సైటులో [3] వున్నాయి.
- పై వాటినన్నింటిని ఒకచోట పేర్చినపుడు, ఆనుకొనే వుండే హద్దులమధ్య స్వల్పతేడాలున్నాయి.
- కామన్స్ లో భారతదేశస్థాయిలో వనరులు File:Indian General Election 2019.svg హద్దులు శుద్ధంగా వున్నాయి కాని భూగోళ గుర్తింపు వివరాలు లేవు. తెలంగాణా హద్దులో భూవిభజన వివరాల ప్రకారం సవరించలేదు. అయితే దీనిని అనువాదం చేయవచ్చు.
ఇవీ చూడండి[మార్చు]
- ఓపెన్స్ట్రీట్మేప్(OSM)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు/ప్రయోగాత్మక_పటాల_పరిశోధన
- కార్టోగ్రాఫర్ ఎక్స్టెన్షన్ కు పనికివచ్చే గుర్తులు
- మూస:Infobox Settlement
- మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
- మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ గ్రామం
- మూస:భారత స్థల సమాచారపెట్టె
- {{IIJ}} (దోషాలున్నందున ఇటీవలి వాటితో మార్చాలి)
- en:Geographic_coordinate_conversion
- Maplink కు బదులుగా OSM Location map మూస
- వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు అప్లికేషన్
- Module:OSM
బయటిలింకులు[మార్చు]
- Arjunaraoc. "తెలుగువికీలో వాడిన పటాలకు మూల QGIS ఫైళ్లు". Cite web requires
|website=
(help) - Klas Karlsson. "QGIS Quick Tip - Raster World Files". Cite web requires
|website=
(help) - "భారతదేశ డేటా పోర్టల్". Cite web requires
|website=
(help) - "ECI పోలింగు స్టేషన్ స్థానపు దత్తాంశం జియోపోర్టల్". Cite web requires
|website=
(help) - "SOI వారి జియోపోర్టల్ (AADHAAR తో ప్రవేశించి పిడిఎఫ్ పటాలు పొందవచ్చు)". Cite web requires
|website=
(help) - "Andhra Pradesh Space Applications Centre (APSAC) ప్రజలకొరకు మూల దత్తాంశాలు". APSAC. Cite web requires
|website=
(help) - "Telangana State Remote Sensing Applications Centre (TRAC) వారి వెబ్ జిఐఎస్ సర్వీసు". Cite web requires
|website=
(help)- "TRAC data workaround mail reference". Cite web requires
|website=
(help) - "Telangana Shape Files (State-District-Revenue Division-Mandal level)". 2018. Cite web requires
|website=
(help)
- "TRAC data workaround mail reference". Cite web requires
- Water Resources Department, AP వారి వెబ్సైట్ లో నీటివినియోగ ప్రాజెక్టులు, పటములు
- Water Resources Department, AP వారి జియోపోర్టల్
- AP వారి జియోపోర్టల్ గురించిన SANDRP వారి బ్లాగ్ పోస్ట్
- వికీమేపియా, 2012 మే నుండి పటాలు CC-BY-SA లో లభ్యం.
- ఓపెన్ స్ట్రీట్ మేప్ పటాలు, దత్తాంశం CC-BY-SA లో లభ్యం.
- ఆంధ్ర ప్రదేశ్ జిల్లా రహదారి అట్లాసు (మండలం మరియు ప్రధాన నగరాలు పటములతో)(Andhra Pradesh District Road Atlas, Sri Mangadu Kamatchiamman Business Corp. Chennai, ISBN 81-86203-19-2, Estimated Edition:2010, Corresponding website for more details: http://infomapsindia.com)
- అక్షాంశరేఖాంశాలు రాయు పద్ధతి మార్పునకు ఆన్లైన్ ఉపకరణం
- Equidistant Cylindrical (Plate Carrée) వివరాలు
- భువన్ నుండి వివిధ డేటా వివిధ తీరులలో, గ్రామల కొరకు vill అని వెతకండి
- OSM పటములను బొమ్మలగా పొందుటక bigmap website
- "Bharatmaps". NIC. Retrieved 2019-08-14. Cite web requires
|website=
(help) - పాఠశాల స్థానం నుండి ప్రదేశపు అక్షాంశరేఖాంశాలను తెలుసుకోవటం "School GIS". NIC. Retrieved 2019-08-14. Cite web requires
|website=
(help) - ఆంధ్రప్రదేశ్ జిఐఎస్ పోర్టల్, జనగణన గ్రామాలు, ఇతర గ్రామాలు చూడవచ్చు, కాని స్థానాలలో చాలా చోట్ల దోషాలున్నాయి. "School GIS". NIC. Retrieved 2019-08-14. Cite web requires
|website=
(help)
మూలాలు[మార్చు]
- ↑ "Community Created Maps of India వారి డేటా పోర్టల్". Cite web requires
|website=
(help) - ↑ "Download India Boundary shapefile free – Country Boundary line, States boundary, Assembly Constituencies,". Cite web requires
|website=
(help) - ↑ "Download GADM data (version 3.6)". Cite web requires
|website=
(help)