Jump to content

వికీపీడియా:విస్తరించదగ్గ మహిళల వ్యాసాల జాబితా/ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖులు

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖుల జాబితా కోసం 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కళారత్న, హంస పురస్కారాలు, రంగస్థల ప్రముఖులు అందించే కందుకూరి పురస్కారాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. ఆయా పురస్కారాలను స్వీకరించిన మహిళలను ఇందులో జాబితా వేశాం.

ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖులు (26)

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా ఇస్తున్న కళారత్న, హంస పురస్కారాలు, రంగస్థల ప్రముఖులకు అందించే కందుకూరి పురస్కారం (రాష్ట్రస్థాయి) అందుకున్న మహిళల జాబితా

సాహిత్యకారులు
  1. యద్దనపూడి సులోచనారాణి
  2. కొలకలూరి స్వరూపరాణి
  3. కె. రమాలక్ష్మి
  4. వినోదిని
  5. వాసా ప్రభావతి
  6. కె.వి.కృష్ణకుమారి
  7. పి.సత్యవతి
నాటక రంగ ప్రముఖులు, హరికథకులు, వ్యాఖ్యాతలు, టీవీ రంగంవారు
  1. వి. సరోజిని
  2. ఎం.కె.ఆర్. ఆశాలత
  3. అగ్గరపు రజనీబాయి
  4. ఆలపాటి లక్ష్మి
  5. బండారు సుశీల
  6. మంజులా నాయుడు
  7. ఉమా చౌదరి
  8. ఉమామహేశ్వరి
సంగీత విద్వాంసులు, నాట్యకారులు, జానపద కళాకారులు, శిల్పులు
  1. ద్వారం మంగతాయరు
  2. శెట్టి గాసమ్మ
  3. లంకా అన్నపూర్ణ
  4. ఎం.ఎం. శ్రీలేఖ
  5. దేవికారాణి ఉడయార్
  6. శారదా రామకృష్ణ
  7. చిత్తూరు రేవంతి రత్నాస్వామి
సమాజ సేవకులు, గ్రంథాలయ సేవకులు
  1. అన్నే ఫెరర్
  2. రావి శారద
  3. ఇందిరా దత్
ఇతరులు
  1. కాంచన