కందుకూరి పురస్కారం - 2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుకూరి వీరేశలింగం విగ్రహం

రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది. 2018 సంవత్సరానికిగానూ రాష్ట్రస్థాయిలో ముగ్గురిని, జిల్లాస్థాయిలో జిల్లాకు ఐదుమంది కళాకారుల చొప్పున 13 జిల్లాలకు 65 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రస్థాయి పురస్కారానికి రూ. లక్ష రూపాయల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం... జిల్లాస్థాయి పురస్కారానికి రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణలు తెలుగు నాటకరంగ దినోత్సవం (ఏప్రిల్ 16) రోజున విజయవాడలో పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేశారు.[1][2][3]

రాష్ట్రస్థాయి పురస్కారం[మార్చు]

 1. సుంకర రాజశేఖర్‌ ప్రసాద్‌, పొద్దటూరు
 2. అల్లం చంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా
 3. ఆలపాటి లక్ష్మి, విశాఖపట్నం

జిల్లాస్థాయి పురస్కార గ్రహీతలు[మార్చు]

శ్రీకాకుళం జిల్లా:

 1. కె. విశ్వేశ్వరరావు
 2. చిట్టి వెంకటరావు
 3. బి. రామచంద్రరావు
 4. కె. రాజేశ్వరి
 5. జి. బలరామస్వామి

విజయనగరం జిల్లా:

 1. కంచర్ల సూర్యప్రకాషరావు
 2. ఎస్. జ్యోతి
 3. సొంటినేని కిషోర్
 4. సయ్యద్ గఫార్
 5. వనారస విద్యావతి

విశాఖపట్నం జిల్లా:

 1. పిటి మాధవ్
 2. దండు నాగేశ్వరరావు
 3. బి. రమాదేవి
 4. బి.ఏ. నాయుడు
 5. జగదీశ్వరి

తూర్పు గోదావరి జిల్లా:

 1. గరికపాటి సూర్యనారాయణమూర్తి
 2. మొహమ్మద్ శేహేన్ష
 3. గోపి సత్య ప్రకాష్ (స్నిగ్ధ)
 4. ఉమ
 5. కే. నూకరాజు

పశ్చిమగోదావరి జిల్లా:

 1. గరికపాటి కాళిదాసు
 2. రమణ
 3. గంట వెంకటేశ్వరరావు
 4. వంగ నరసింహరావు
 5. గేదెల రామారావు

కృష్ణా జిల్లా:

 1. పి.వి.వి.ఎస్.ఎన్. మూర్తి
 2. మాడుగుల రామకృష్ణ
 3. అడవి శంకరరావు
 4. ఆదిశేషయ్య
 5. లక్ష్మి కరుణ

గుంటూరు జిల్లా:

 1. యం.పి. కన్నేశ్వరరావు
 2. పి. యోహాను
 3. బి. సాయి కుమారి
 4. నూతలపాటి సుబ్బారావు
 5. ఉప్పాల రత్తయ్య

ప్రకాశం జిల్లా:

 1. పెరుమల్లి సూరిబాబు
 2. కొలకలూరి కృపారావు
 3. బాలినేని నాగేశ్వరరావు
 4. సుజాత
 5. రమణారెడ్డి

నెల్లూరు జిల్లా:

 1. దోర్నాల హరిబాబు
 2. వనారస త్రినాథరావు
 3. దస్తగిరి హసినా జాన్
 4. శ్రీలక్ష్మి రేబాల
 5. తిరుపతి హరగోపాల్

చిత్తూరు జిల్లా:

 1. జి. పెంచలయ్య
 2. సరథ
 3. బి. మల్లిఖార్జునయ్య
 4. జంగం ధర్మారావు
 5. డా. వి.ఆర్. రాసాని

కర్నూలు జిల్లా:

 1. పోతురాజు భాస్కర్
 2. ఏం. వెంకటస్వామీ
 3. శారదాబాయి
 4. గోపిసెట్టి వెంకటేశ్వర్లు
 5. టి.వి. జనార్ధనరెడ్డి

కడప జిల్లా:

 1. కొత్తపల్లి శ్రీను
 2. కృష్ణకుమార్
 3. బి. మహేశ్వరరెడ్డి
 4. డి.వి. శేఖరాచారి
 5. లక్ష్మికాంతమ్మ

అనంతపురం జిల్లా:

 1. ఎం. దేవరాజు
 2. ఎస్.కె. మహమ్మద్ బాషా
 3. చిలకల రామగోవిందు
 4. కె.ఎస్. శారద
 5. నారాయణస్వామి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, తాజా వార్తలు (16 April 2018). "కందుకూరి రంగస్థల అవార్డులు ప్రకటన". Retrieved 16 April 2018.
 2. The Hans India, Andhra Pradesh (17 April 2018). "Kandukuri theatre awards presentation on Apr 21". Retrieved 17 April 2018.
 3. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2018" (PDF). web.archive.org. Retrieved 7 May 2018.