కందుకూరి పురస్కారం - 2017
రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది. 2018 సంవత్సరానికిగానూ రాష్ట్రస్థాయిలో ముగ్గురిని, జిల్లాస్థాయిలో జిల్లాకు ఐదుమంది కళాకారుల చొప్పున 13 జిల్లాలకు 65 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.[1] రాష్ట్రస్థాయి పురస్కారానికి రూ. లక్ష రూపాయల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం... జిల్లాస్థాయి పురస్కారానికి రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది.[2] వారికి 2017 ఏప్రిల్ 30న రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో కోడెల శివప్రసాద్, మురళీమోహన్ తదితరుల చేతుల మీదుగా పురస్కారం పేరుతో రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది.[3]
పురస్కార కమిటీ సభ్యులు[మార్చు]
మురళీమోహన్, డాక్టర్ పెద్ది రామారావు, ఎస్.కె. మిశ్రో, పాటిబండ్ల ఆనందరావు, ఎస్. బాలచంద్రరావు, పత్తి ఓబులయ్య, ఎస్. వెంకటేశ్వర్‌లు కమిటీ సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రస్థాయి పురస్కార గ్రహీతలు[మార్చు]
- కర్నాటి లక్ష్మీనరసయ్య
- చింతా కబీరుదాసు
- అగ్గరపు రజనీబాయి
జిల్లాస్థాయి పురస్కార గ్రహీతలు[మార్చు]
- గోకవలస కృష్ణమూర్తి
- వి.సూర్యనారాయణ
- ఎస్. రమణ
- వాకమళ్ల సరోజిని
- మురళీ బాసా
- ఈపు విజయకుమార్
- చిన్న సూర్యకుమారి
- తేడా రామదాసు
- బి.వి.ఎస్. కృష్ణమోహన్
- నాగవోలు పరమేశ్వరావు
- పి.ఆర్.జె. పంతులు
- బి.వి.ఎ. నాయుడు
- వంకాయల సత్యనారాయణ
- అనురాధ
- పిళ్లా సన్యాసిరావు
- కొండూరి నాగేశ్వరరావు
- టి.కె. సూర్యానారాయణ
- బాబూరావు
- షేక్ షామిద్ బాబు
- పి.వి. కృష్ణారావు
- బొడ్డేపల్లి అప్పారావు
- షేక్ ఖాజావలీ
- మద్దాలి రామారావు
- రాజా తాతయ్య
- గండేటి వెంకటేశ్వరరావు
- వెంకట్ గోవాడ
- ఆకురాతి భాస్కర చంద్ర
- అబ్దుల్ ఖాదర్ జిలాని
- నందగిరి నర్శింహరావు
- అమ్మన విజయలక్ష్మి
- బి. వీరయ్యచౌదరి
- ఎం. బాలచంద్రరావు
- తడికెల ప్రకాష్
- ఎన్. రవీంద్ర రెడ్డి
- గోపరాజు రమణ
- కె. ఆల్‌ఫ్రెడ్
- అన్నమనేని ప్రసాద్
- పిన్ని వెంకటేశ్వర్లు
- రాఘవులు
- దొడ్డ మహేంద్ర
- పి. భద్రేశ్వరావు
- జి.బి.కె. మూర్తి
- ఎస్. హరనాధ్
- తంగెళ్లపల్లి సుధాకర్
- డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి
- రాఘవాచారి
- జయప్రకాష్
- చింతం దేవనాధం
- రామచంద్రారెడ్డి
- కోనేటి సుబ్బరాజు
- ఏటూరి దానం
- సంగా ఆంజనేయులు
- వాల్మీకి రాముడు
- చిప్పా సుధాకర్ బాబు
- శ్రీనివాసాచారి
- నాగముని మధుబాబు
- వి. సుధాకర్
- ఏ. కృష్ణారావు
- నందలూరి బాలాజీ
- నవీన షేక్
- కె.సి. కృష్ణ
- జి. నాగభూషణం
- చాకల రాముడు
- విజయలక్ష్మి
- అనురాధ
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2017" (PDF). web.archive.org. Retrieved 7 May 2018.
- ↑ ప్రజాశక్తి. "ఘనంగా కందుకూరి, నంది పురస్కారాల ప్రదానోత్సవం". Retrieved 21 July 2017.
- ↑ హన్స్ ఇండియా. "Nandi Theatre Awards to be presented today". Retrieved 21 July 2017.