వికీపీడియా:సమావేశం/తెలుగు స్థానికీకరణ సమావేశం
స్వరూపం
ముఖ్యాంశాలు
[మార్చు]- తేది: 29 & 30 జులై 2017
- సమయం: ఉదయం 9 గంటల నుంచి
- వేదిక: స్వేచ్ఛ కార్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్
- రెండు రోజులకు అల్పాహారం మరియు భోజన సదుపాయం కలదు.
లక్ష్యాలు
[మార్చు]తెలుగులోకి సాఫ్టువేరు స్థానికీకరణ | వికీకరణ | చర్చ & ప్రణాళిక తయారు చేయడం | బోధన |
---|---|---|---|
|
|
|
|
కార్యక్రమ సరళి
[మార్చు]మొదటి రోజు: 29 జులై 2017
సమయం | ఉపన్యాసం | ఉపన్యాసకుడు |
---|---|---|
09:00 - 10:00 | Break Fast | |
10:00 - 10:30 | Introduction and Networking | |
10:30 - 11:15 | Free Software & Localisation | Sunil Mohan & Ranjith Raj |
11:15 - 11:45 | అనువాద సమస్యలు, సవాళ్ళు | Veeven |
12: 00 - 12:30 | Mozilla l10n | Jayesh & Dinesh |
12:30 - 1:30 | Lunch | |
1:30 - 3:30 | 2 hours l10n sprint | |
3:30 - 4:30 | Wiki markup & Wikiprojects | Pavan Santhosh |
4:30 - 5:30 | Snacks and group photo |
|
రెండవ రోజు: 30 జులై 2017
సమయం | ఉపన్యాసం | ఉపన్యాసకుడు |
---|---|---|
9.30-10.30 | Breakfast | |
10.30-11.30 | Introduction to Pontoon | Dinesh |
11.30- 12:00 | Recruiting new Translators for Telugu Mozilla Locale | Dinesh |
12:00-2:00 | Style Guide Discussion | |
2:00-3:00 | Lunch Break | |
3:00-5:00 | Wikibook on Localization Style Guide |
నమోదు
[మార్చు]హాజరయ్యే సభ్యులు
[మార్చు]ఈ సమావేశంలో పాల్గొనుటకు మొదట ఈ లింకులో (https://form.jotform.me/dineshmv/mozilla-l10n-event) సభ్యత్వ నమోదుపత్రమును పూరించవలెను. ఆ తరువాత ఇక్కడ నమోదు చేయండి.
పేరు | సంస్థ/సముదాయాలు | మీ గురించి |
---|---|---|
రంజిత్ రాజ్ | మొజిల్లా ప్రతినిధి, స్వేచ్ఛ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, వికీపీడియా జట్టు సభ్యుడు | విజ్ఞానం స్వేచ్ఛాయుతం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. |
రాజశేఖర్ | స్వేచ్ఛ సమాజ వికాస సభ్యుడను, డెబియాన్ గ్ను/లినక్స్ సభ్యుడను | తోటి వారిలో చైతన్యం కోసం కృషి చేస్తున్నాను. |
భవభూతి | స్వేచ్ఛ ఔత్సాహికుడిని,డౄపల్ హైదరాబాదు నిర్వాహక సభ్యుడిని,మొజిల్లా ఔత్సాహికుడిని,ఓపెన్ డిజైన్ సభ్యుడిని,వికీ ఔత్సాహికుడిని | స్వేచ్ఛా సాఫ్టువేరుని పెంపొందిస్తూనే దాని మౌళిక సిద్దాంతాన్ని ఇతర విజ్ఞానశాస్త్రాలలో అనువర్తించుటే ముఖ్యధ్యేయంగా పనిచేస్తున్నాను. |
నితిన్ | స్వేచ్ఛ సమాజ వికాస సభ్యుడను, డౄపల్ భారతదేశం సభ్యుడిని,ఓపెన్ డిజైన్ సభ్యుడిని | స్వేచ్ఛా సాఫ్టువేరుని పెంపొందిస్తూ మరియు తోటి వారిలో చైతన్యం కోసం కృషి చేస్తున్నాను. |
సాయిరామ్ | స్వేచ్ఛ ఔత్సాహికుడిని,దృపల్ హైదరాబాదు నిర్వాహక సభ్యుడిని,మొజిల్లా ఔత్సాహికుడిని,వికీ ఔత్సాహికుడిని | స్వేచ్ఛా సాఫ్టువేరుని పెంపొందిస్తూ మరియు తోటి వారికీ అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని పంచడంలో కృషి చేస్తున్నాను. |
సాహితి | స్వేచ్ఛ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, డౄపల్ భారతదేశం సభ్యురాలు,మొజిల్లా ఔత్సాహికురాలిని | స్వేచ్ఛా సాఫ్టువేరుని పెంపొందిస్తూ మరియు సమాజంలో ఉన్న అందరికి టెక్నాలజీని అందచేయటం కోసం కృషి చేస్తున్నాను. |
వీవెన్ | తెలుగు, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఔత్సాహికుడు | తెలుగు, సాంకేతికత -- ఈ రెండూ కలిసే చోట పనిచేయడం ఆసక్తి |
కశ్యప్ | తెలుగు సాంకేతిక ఉపకరణాల స్వచ్చంద సేవకుడను , వికీపీడియా , ఉబుంటు సభ్యుడను | తెలుగు వారందరు తెలుగులోనే సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని కృషి చేస్తున్నాను |
ప్రత్యేకతలు
[మార్చు]విందు
[మార్చు]పానీయాలు | మిఠాయిలు | అల్పాహారం | భోజనం |
---|---|---|---|
టీ,కాఫీ, నిమ్మ రసం | పూతరేకులు, బొబ్బట్లు, | గారెలు,బజ్జీలు | అన్నం, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, పెరుగు, అప్పడాలు,నెయ్యి పులిహోర, హైదరాబాద్ బిర్యానీ |
సాంసృతికం
[మార్చు]నిర్వాహణ
[మార్చు]సంస్థలు | వ్యక్తులు |
---|---|
స్వేచ్ఛ,మొజిల్లా,వికీపీడియా | సాహితి, దినేష్, పవన్ సంతోష్, రాజశేఖర్, భవభూతి,సాయి నితిన్, సాయి రాం, రంజిత్ రాజ్ |
పనులు | ప్రస్థుత స్థితి | ఎవరు బాద్యులు |
---|---|---|
ఆన్‌లైన్ కార్యక్రమం ఉన్నతీకరన | వివిధ మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది. | గడి పాఠ్యం |
కార్యక్రమానికి పత్రికాబ్రుందాన్ని ఆహ్వనించడం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
వేదికను తీసుకొనుట మరియు మౌలిక వస్తువులను ఏర్పాటు చేయుట | వేదికని నిలిపడం జరిగింది. మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలి. | రంజిత్ రాజ్, సాయిరామ్ |
వేదికను అలంకరించుట | గడి పాఠ్యం | సాహితి |
ఆహరన్ని ఏర్పాటు చేయుట | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
సభ్యత్వ నమోదు పత్రాన్ని తయారు చేయుట | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
కార్యక్రమ సరళిని అచ్చువేయించుట | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
కార్యక్రమ ప్రత్యక్షప్రసారం చేయుట | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
గడి పాఠ్యం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
గడి పాఠ్యం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
గడి పాఠ్యం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
గడి పాఠ్యం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |