వికీపీడియా:సమ్మతించని అధికారి హోదా విజ్ఞప్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నాకు ఈ అధికారి హోదా పదవి స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేదు. ఈ హోదాకై ప్రతిపాదించిన వైజాసత్య గారికి, ఇప్పటివరకు మద్దతు ఇచ్చన వారందరికీ కృతజ్ఞతలు సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 8 మే 2013 (UTC)


చంద్రకాంతరావు[మార్చు]

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 05, 2013) ఆఖరి తేదీ : (మే 12, 2013)
C.Chandra Kanth Rao (చర్చదిద్దుబాట్లు) - తెలుగు వికీకి ఘనమైన సేవ చేసిన చంద్రకాంతరావు గారు అధికారిగా తెవికీని చక్కగా ముందుకు నడిపించగలరని నా నమ్మకం. వికీ స్ఫూర్తిని బాగా ఆకళింపు చేసుకున్న మరియు అనుభవమున్న సభ్యుడిగా ఈ భాద్యత నిర్వహించేందుకు తగిన వ్యక్తి. వేలాది దిద్దుబాట్లు చేయటమే కాక అనేక చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్ధిక శాస్త్రం వ్యాసాలతో ప్రారంభించి, రాజకీయ క్రికెట్ రంగ వ్యాసాలపై విశేషమైన కృషిచేశారు.


చంద్రకాంతరావు గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

మద్దతు[మార్చు]

  1. చంద్రకాంతరావు ఈ హోదాకు సమర్ధులు. నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 04:19, 6 మే 2013 (UTC)
  2. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 07:31, 6 మే 2013 (UTC)
  3. --రహ్మానుద్దీన్ (చర్చ) 22:38, 7 మే 2013 (UTC)
  4. .పాలగిరి (చర్చ) 01:20, 8 మే 2013 (UTC)
  5. [[Bhaskaranaidu (చర్చ) 12:43, 9 మే 2013 (UTC)]]చంద్రకాంతరావు గారికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.
  6. YVSREDDY (చర్చ) 02:48, 11 మే 2013 (UTC)

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

ప్రతిపాదిత అభ్యర్ధి, ఈ ప్రతిపాదనకు అంగీకరించనందున ఈ ప్రతిపాదన విరమించబడింది --వైజాసత్య (చర్చ) 05:27, 13 మే 2013 (UTC)