వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా లో పటములు గురించిన విషయాలు. తెలుగు వికీలో దేశ, రాష్ట్ర, జిల్లా పటాలు చేర్చబడినవి. జిల్లా స్థాయి పటాలు రాష్ట్ర ప్రభుత్వ జాలస్థలం నుండి తీసుకొనబడినవి. వీటినే కొంత మార్పులు చేసి మండలాలను గుర్తించు పటాలు చేయబడినవి. రాష్ట్ర స్థాయి పటము, దేశ స్థాయి పటంనుండి తీసుకొనబడినది. దీనిపై భారత స్థలసమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటంద్వారా, పటముపై పాఠ్యము చేర్చవచ్చును. అయితే ఈ పటాలు సమదీర్ఘచతురస్ర ప్రొజక్షన్ వాడలేదు. అందుకని స్థానాన్ని సూచించే బిందువు స్థానంలో స్వల్ప దోషం వుంటుంది. ముందు ముందు సమదీర్ఘచతురస్ర ప్రొజక్షన్ వాడితే స్థానాలు సరిగా గుర్తించడానికి వీలవుతుంది.

భారత ప్రధాన పటం[మార్చు]

భారతదేశం(equirectangular)
భారతదేశం(Lambert Conical Orthomorphic)

ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పటం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ (Equirectangular )
ఆంధ్ర ప్రదేశ్ (1956-2014)(Lambert Conical Orthomorphic)

తెలంగాణ ప్రధాన పటం[మార్చు]

తెలంగాణ( equirectangular)

స్థానాల గుర్తుల ఉదాహరణ[మార్చు]

ఈ గుర్తులు ప్రధాన పటం సరిహద్దులపై ఆధారపడినవి. ఆ వి‌వరాలు ప్రయోగాత్మక ఉదాహరణగా మూస:Location_map_India_Andhra_Pradesh3 లో వున్నాయి. మూల పటంలో తెలిపిన హద్దులు ఈ మూస లో చేర్చాలి. ప్రధాన పేరుబరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం కూడా చూడండి.

చేయవలసినవి[మార్చు]

2015-03-20
  • తెలంగాణ కొత్త Equirectangular పటము వచ్చినతరువాత పటములు సరిచేయుట
  • ప్రదేశ సూచికలు చూపుడకు వాడే రకరకాల మూసలకు బదులు కొత్త {{Infobox Settlement}} వాడు.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

బయటిలింకులు[మార్చు]