వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సినిమాహాలు బొమ్మ సరైనా[మార్చు]

ఒక సినిమా థియేటర్ దగ్గర ఉండే కోలాహలం "ఈవారపు బొమ్మ" కు అర్హత కలిగినదిగా అనిపించడం లేదు. ఏదైనా ప్రాధాన్యత కలిగిన బొమ్మలు మాత్రమే ఈ వ్యాసంలో ఉంచడం సబబుగా ఉంటుందేమో ఆలోచించండి. అలా ప్రాధాన్యత కలిగిన విషయాలకు సంబంధించిన బొమ్మలను చూసి ఏ కొద్దిమందికైనా 'ఓహో...ఇది ఇలా ఉంటుందా' అన్న భావన కలిగితే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం తీరినట్లే. వేరే అభిప్రాయం ఉన్నవారు దయచేసి చర్చించగలరు - శ్రీహరి
తెలుగువాళ్ళకు సినిమాలంటే అభిమానం ఎక్కువ. ఆ కారణంగా హిందీ భాషాచిత్రాల తరువాత తెలుగు చలనచిత్రాలు ఆర్ధిక పెట్టుబడులలోను సంఖ్యలోను సాంకేతిక పరమైన నాణ్యత విషయం లోను స్థానం సంపాదించుకున్నాయి. ఈ రోజు ప్రదర్శించబడిన ఈ చిత్రం భవిష్యత్తులో అపురూపమైనది కావచ్చు. కాలానుగతమైన ఎందుకంటే మార్పులు అలా ఉంటాయి. ఆధునిక ఆంధ్రుల జీవన సంస్కృతిలో ఒక భాగమైన ఇలాంటి చిత్రాలకు ఈ ప్రాధాన్యత అవసరమని నాకు అనిపిస్తుంది.--t.sujatha 14:22, 25 నవంబర్ 2011 (UTC)

చిత్రమాల మరియు ప్రత్యేక సంవత్సర జాబితా[మార్చు]

చిత్రమాల మరియు ప్రత్యేక సంవత్సర జాబితా అవసరమా, రెండవది సరిపోతుందికదా? --అర్జున 04:29, 13 ఫిబ్రవరి 2012 (UTC)

2014 ప్రదర్శిత బొమ్మలకి పరిచయ కూర్పు గణాంకాలు[మార్చు]

user_name Edits
User:Adityamadhav83 50
User:Kvr.lohith 18
User:విశ్వనాధ్.బి.కె. 8
User:Rajkumar6182 6
User:Arjunaraoc 4
User:Bhaskaranaidu 2
User:LlamaAl 1
User:Rajasekhar1961 1
User:Kkratnakumar 1
User:Jainaprasad 1
User:రహ్మానుద్దీన్ 1
User:Gsr yadav 1

పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి--అర్జున (చర్చ) 13:17, 6 మే 2015 (UTC)