వికీపీడియా చర్చ:వర్గీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Suggestion about uncategorizedpages[మార్చు]

Hi Chaduvari, can you mention about Special:Uncategorizedpages Special:Uncategorizedcategories in this article --వైఙాసత్య 13:15, 15 సెప్టెంబర్ 2005 (UTC)

Done.--చదువరి 13:47, 15 సెప్టెంబర్ 2005 (UTC)

ఫైళ్ల నకలుహక్కుల వర్గాలు ఆంగ్లపేర్లతో వుంచుట[మార్చు]

ఇటీవల ఫైళ్ల నకలుహక్కుల వర్గాలు ( Category:Wikipedia copyright లో వర్గవృక్షం) తనిఖీ చేస్తుంటే తెలుగు అక్షరాలుగల పేర్లతో కనిపించాయి (ఉదా:వర్గం:అన్నిరకాల ఉచితం కాని దస్త్రాలు). ఫైళ్ల నకలుహక్కులు క్లిష్టవిషయం. ఆంగ్లవికీలో చర్చల ద్వారా మార్పులకు గురి అవుతాయి. వేరుపేర్లతో వుంటే ఆ మార్పులను దిగుమతి ద్వారా సులభంగా పొందలేము. తెవికీలో ఫైళ్ల ను నిర్వహించటానికి అదనపు సమస్య ఏర్పడుతుంది. కావున ఫైళ్లనకలుహక్కుల వర్గాలు ఆంగ్లవికీపేర్లతోనే కొనసాగించడం మంచిది. ఏమైనా స్పందనలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 02:24, 27 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగులోకి మార్చి, సంబంధిత ఆంగ్ల వివరం నకలు చేయకపోతే ఇబ్బందికి సాధారణ వర్గంపేరు అయినా ఈ చర్చ చూడండి.--అర్జున (చర్చ) 05:49, 27 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
స్పందన లేమి లేనందున {{సహాయం కావాలి}} రద్దుచేశాను.--అర్జున (చర్చ) 00:41, 4 జనవరి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దత్తత గ్రామాలు[మార్చు]

నమస్కారం..! ముందుగా గ్రామాల వ్యాసాలు పట్టువిడవకుండా అభివృద్ధి చేస్తున్న యర్రా రామారావు గారి లాంటి వారికి అభినందనలు. ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం చూస్తున్నాం. గ్రామ వ్యాసాలలో దత్తత స్వీకరించిన వ్యక్తి, సంవత్సరం, అభివృద్ధి... వగైరా వివరాలు కూడా చేరిస్తే బాగుంటుంది. అలాగే ఈ గ్రామాలకు దత్తత గ్రామాలు వర్గం కేటాయించవచ్చు. --Muralikrishna m (చర్చ) 04:44, 27 నవంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]