Jump to content

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ
దస్త్రం:File:Visakhapatnam Urban.jpg
VUDA Official Logo
సంస్థ వివరాలు
స్థాపన 1978
అధికార పరిధి ఆంధ్ర_ప్రదేశ్_ప్రభుత్వం
ప్రధానకార్యాలయం సిరిపురం, విశాఖపట్నం, ఆంధ్ర_ప్రదేశ్
17°43′17″N 83°19′05″E / 17.721527°N 83.318062°E / 17.721527; 83.318062
కార్యనిర్వాహకులు డా. డి.సాంబశివ రావ్ ఐ.ఏ.యస్,, చైర్మన్
డా. ఏన్. యువ రాజ్ ఐ.ఏ.యస్,, ఉప చైర్మన్
Parent agency మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ లేదా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా) ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్టణ ప్రణాళిక సంస్థ . ఇది ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థని విస్తరించడం ద్వారా 1978 లో ఏర్పడింది.ఇది ప్రస్తుతం మహా విశాఖ నగర పాలక సంస్థ, దాని శివారు ప్రాంతాల విస్తీర్ణం కలిగి ఉంది.[1]

వి.న.సం కార్యాలయ చిత్రం

అధికార పరిధి

[మార్చు]

విశాఖపట్నం మహానగర ప్రాంతం , విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ అధికార పరిధిలోకి వస్తాయి. ఇది 5,573 చదరపు కిలొమీటర్లు (2,152 చ.మైళ్ళు) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, 53.4 లక్షల జనాభా కలిగి ఉంది.[2] అనకాపల్లి, భీమునిపట్నాం మహా విశాఖ నగర పాలక సంస్థలో విలీనం అయ్యాయి..[3]

క్రింద పట్టిక విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ప్రాంతాల వివరాలు తెలుపుతుంది.

అధికార పరిధి
రకాలు పేరు మొత్తం
నగర పాలక సంస్థలు జివిఎంసి, శ్రీకాకుళం, విజయనగరం 3
పురపాలికలు ఆమదాలవలస, నర్సీపట్నం, తుని, ఎలమంచిలి 4
నగర పంచాయతీలు రాజం, నెల్లిమర్ల 2

మూలాలు

[మార్చు]
  1. "Overview of VUDA". Visakhapatnam: Visakhapatnam Urban Development Authority. Archived from the original on 17 ఆగస్టు 2014. Retrieved 14 August 2014.
  2. "Key Facts on VMR" (PDF). Visakhapatnam Urban Development Authority. pp. 44–45. Archived from the original (PDF) on 5 మార్చి 2016. Retrieved 21 December 2015.
  3. "GOs issued on merger of two civic bodies, 10 panchayats". The Hindu. Visakhapatnam. 31 July 2013. Retrieved 15 February 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]