వీడెక్కడి మొగుడండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీడెక్కడి మొగుడండీ?
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం యలమంచిలి సాయిబాబా
తారాగణం వేణు,
శృతిరాజ్,
గీతు మోహన్‌దాస్
చంద్రమోహన్,
బ్రహ్మానందం,
ఆలీ,
ఎం.ఎస్.నారాయణ,
ఎ. వి. ఎస్
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ సాయిబాబా మూవీస్
విడుదల తేదీ నవంబర్ 15, 2001
నిడివి 149 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వీడెక్కడి మొగుడండి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించిన తెలుగు చలనచిత్రం. తొట్టెంపూడి వేణు, శృతి రాజ్ జంటగా నటించిన ఈ సినిమా 2001, నవంబర్ 15న విడుదలయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

పాలు రెఢీ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . ఉదిత్ నారాయణ , కె ఎస్ చిత్ర

తళుకు తళుకు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఉదిత్ నారాయణ , కె ఎస్ చిత్ర

పాడవే కోయిలా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.శ్రీరామ్ ప్రభు, రాధిక

అయ్యో బాబు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.టీప్పు, రాధిక

జూలీ లైలా సుష్మా , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్

మగువని నమ్మకురా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Veedekkadi Mogudandi (E.V.V. Satyanarayana) 2001". ఇండియన్ సినిమా. Retrieved 13 November 2023.