వేటకథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేటకథలు
కృతికర్త: కె. ఎన్‌. వై. పతంజలి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జంతువుల వేట నేపథ్యం
ప్రచురణ: చరిత ఇంప్రెషన్స్, అజామాబాదు
విడుదల: 2005
పేజీలు: 99
ముఖపత్రాలంకరణ: మోహన్
ప్రతులకు: దిశ పుస్తక కేంద్రం, హైదరాబాదు - నవోదయ బుక్ హౌస్ హైదరాబాదు


వేటకథలు (అదర్రా బంటీ!) ప్రముఖ సాహిత్యకారుడు, పాత్రికేయుడు కె.ఎన్.వై.పతంజలి జంతువుల వేటను నేపథ్యంగా స్వీకరించి రచించిన కథలు. సరదా కోసం, ఉదరపోషణార్థం, క్రూరమృగాలను తప్పించుకోవడం కోసం అడవి జంతువులను ఒడుపుగా చంపడానికి వేట అని వాడుక. ప్రాణాలకు తెగించి, జంతువుల లక్షణాలను గమనిస్తూ జాగ్రత్తగా చేయాల్సిన వేట అనుభవాలను పతంజలి కథలుగా రచించారు.[1]

రచన నేపథ్యం

[మార్చు]

వేటకథలలో అధికభాగం పతంజలి తన మేనమామ అనుభవాల నుంచే స్వీకరించారు.

ఇందులో కథలు

[మార్చు]
 • సీతమ్మ లోగిళ్ళో
 • అదర్రా బంటి!
 • తురువోలు పంది
 • తుపాకి దగా!
 • వీరఘట్టం
 • కన్ను మెరిసింది
 • ఆశన్న దొర
 • ఊరు దగా చేసింది
 • తోటి వేటగాళ్ళు!
 • గోగుతోట
 • తల్లి-పిల్ల!
 • దోవ కూన కోపం!
 • ఓస్....ఇంతేనా!
 • చంటీ

మూలాలు

[మార్చు]
 1. "కథానిలయం - View Writer". www.kathanilayam.com. Retrieved 2021-04-17.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వేటకథలు&oldid=3171634" నుండి వెలికితీశారు