వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-47వ వారం
స్వరూపం
వంశీ తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి. వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.
చిత్ర సౌజన్యం: [1]
|