వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 19
స్వరూపం
| ||||
- పాకిస్తాన్ ఎన్నికలలో దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
- ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అభిప్రాయం వ్యక్తంచేశాడు.
- 1959 ఞుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటులో శ్రీలంకపై భారత్ విజయం.