శంఖుతీర్థం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంఖుతీర్థం
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
జయప్రద
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్.ఫిల్మ్స్
భాష తెలుగు

శంఖు తీర్థం 1979 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ పతాకం కింద ఎం. జీవన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వంవహించింది. కృష్ణ, నాగభూషణం, గుమ్మడి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: ఎం. జీవన్ కుమార్;
  • సినిమాటోగ్రాఫర్: ఎస్.ఎస్.లాల్;
  • ఎడిటర్: ఆదుర్తి హరనాథ్, రవీంద్ర బాబు కోసూరి;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ మూర్తి
  • సమర్పణ: మిద్దె జగన్నాథరావు;
  • సహ నిర్మాత: ఎం. చంద్ర కుమార్, ఎం . విజయ్ కుమార్, ఎం. వెంకట రమణ కుమార్;
  • కథ: అరికెపూడి కౌసల్యా దేవి;
  • స్క్రీన్ ప్లే: విజయనిర్మల;
  • సంభాషణ: కొడకండ్ల అప్పలాచార్య
  • గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.పి. శైలజ;
  • సంగీతం లేబుల్: SEA

మూలాలు

[మార్చు]
  1. "Shanku Theertham (1979)". Indiancine.ma. Retrieved 2023-04-16.

బాహ్య లంకెలు

[మార్చు]