సీతారామ వనవాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారామ వనవాసము
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం పింజల సుబ్బారావు
తారాగణం రవి,
జయప్రద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

సీతారామ వనవాసము 1977, మార్చి 31న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు భాషలలో విడుదలయ్యింది[1].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. జయహో జయహో
  2. అడుగిడదు అడుగిడక ఆగలేదు - రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి

కథాసంగ్రహం[మార్చు]

ఈ రంగుల చిత్రంలో రామాయణంలోని సీతారామ కల్యాణం, కైకేయి వరాలు, సీతారామలక్ష్మణులు వనవాసం వెళ్ళడం, అరణ్యవాసంలో ముఖ్యమైన ఘట్టాలు, సీతాపహరణం, జటాయువు వధ, సుగ్రీవమైత్రి, వాలి వధ, సముద్రలంఘనం, లంకాదహనం, రావణసంహారం, సేతుబంధనం, శ్రీరామపట్టాభిషేకం మొదలైన ఘట్టాలు చిత్రీకరించారు. రామాయణంలో లేని శూర్పణఖ కుమారుణ్ణి లక్ష్మణుడు చంపడం వంటి కొన్ని కల్పనలు ఉన్నాయి[2]

మూలాలు[మార్చు]

  1. బాబూభాయ్ మిస్త్రీ ప్రకటన
  2. "సీతారామ వనవాసము చిత్రసమీక్ష". Retrieved 12 September 2020.

బయటి లింకులు[మార్చు]