సొర్లిగాం
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
?సొర్లిగాం ఆంధ్రప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°37′08″N 84°09′19″E / 18.618967°N 84.155178°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | శ్రీకాకుళం జిల్లా |
అధికార భాష | తెలుగు |
ప్రణాళికా సంస్థ | లింగాలవలస పంచాయితీ, టెక్కలి మండల ప్రజా పరిషథ్ |
కోడులు • పిన్‌కోడ్ |
• 532 201 |
సొర్లిగాం (Sorligam) గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో గల లింగాలవలస పంచాయితీలో ఉంది. ఈ గ్రామం టెక్కలి శాసనసభ నియోజకవర్గం, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
విద్యా సంస్థలు
[మార్చు]- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
ఆలయాలు
[మార్చు]గ్యాలరీ
[మార్చు]-
సొర్లిగాం