స్త్రీ సాహసము
స్వరూపం
(స్త్రీసాహసం నుండి దారిమార్పు చెందింది)
స్త్రీ సాహసము (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
నిర్మాణం | డి.ఎల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య, సి.ఆర్.సుబ్బరామన్, సముద్రాల రాఘవాచార్య |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సూర్యప్రభ, చిలకలపూడి సీతారామాంజనేయులు, అంజలీ దేవి, కస్తూరి శివరావు, రేలంగి, గిరిజ, సి.వరలక్ష్మి, నల్ల రామమూర్తి, సీతారాం, సదాశివరావు, అన్నపూర్ణ, విజయలక్ష్మి |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | బి.ఎస్.రంగా |
కళ | వాలి, ఘోడ్‌గావంకర్ |
నిర్మాణ సంస్థ | వినోదా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
స్త్రీ సాహసం 1951 తెలుగు భాషా చిత్రం. ఈ సినిమాకు వినోదా పిక్చర్స్ బ్యానర్‌లో వేదాంతం రాఘవయ్య నిర్మించి దర్శకత్వం వహించారు[1]. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించగా సి. ఆర్. సుబ్బూరామన్ సంగీతం అందించాడు[2][3]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు రాజా శేఖర్ గా
- అంజలి దేవి మనోహరిగా
- సి.యస్.ఆర్. ఆంజనేయులు మహావీర మహారాజుగా
- రేలంగి వెంకట రామయ్య అమ్మమ్మగా
- కస్తూరి శివరావు
- రామ మూర్తి
- సీతారాం
- సదాశివరావు
- గిరిజ కోమలీగా
- రాణిగా సూర్య ప్రభా
- అన్నపూర్ణ
- విజయ లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- ఆర్ట్: వాలి, ఘోడ్‌గావంకర్
- డైలాగులు - సాహిత్యం: సముద్రా శ్రీ
- నేపథ్య గానం: పి. లీలా
- సంగీతం: సి. ఆర్. సుబ్బూరామన్
- కూర్పు: పి.వి.నారాయణ
- ఛాయాగ్రహణం: బి. ఎస్. రంగా
నృత్యాలు - - దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
[మార్చు]నిర్మాత: D.L. Narayana
- బ్యానర్: వినోదా పిక్చర్స్
- విడుదల తేదీ: 9 ఆగస్టు 1951
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయకులు | length |
---|---|---|---|
1 | ఆలించవే | పి.లీలా | 2:55 |
2 | అందాల రాజా | జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి | 3:23 |
3 | జాణ తనము | జిక్కి | 3:07 |
4 | కలలకు | పి లీల బృందం | 2:25 |
5 | కలువల | బృందం | 2:26 |
6 | నల్లమలా | జిక్కి | 3:21 |
7 | ఊగరా... | పి. లీల | 3:08 |
8 | సిరిసిరి హాయి | జిక్కి, బృందం | 3:29 |
9 | విధియే పగయే | జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి | 3:48 |
10ఊహూ హూ ఊహూ ఊహూ తలవిరియ. పోసుకొని, గానం. కె. శివరావు, సి. వరలక్ష్మి
11.లలనామణి ఓ రమణీ మణి మరుగు మనకెలే, గానం.కె.శివరావు, సి.వరలక్ష్మి
12.ఇదే ఇదే ఆనందమిదే ఇదే విజయమిదే,
13.ఈవంక ఆవంక రేపించారా రేపించి చూపులూ,
14.ఒకటే సున్నా జీవా ఒకటంటే సున్నా రెండోకటైతే పండుగ
15.ఓ మారాజుల్లారా మహా తమాషాలండి రండి ఇటు చూడండి ,
16.టింగు రంగయ్య రంగా రంగయ్య రంగా,
మూలాలు
[మార్చు]- ↑ "Stree Sahasam (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Stree Sahasam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-21. Retrieved 2020-08-25.
- ↑ "Stree Sahasam (Review)". Know Your Films.
. 4. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.