హిమాచల్ ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
Appearance
(హిమాచల్ ప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
హిమాచల్ ప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు అనేది భారతదేశం,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల క్రికెట్ జట్టు.ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలో పోటీపడుతుంది. [1]
ప్రస్తుత బృందం
[మార్చు]- కాశీష్ వర్మ
- శివాని సింగ్ (వికెట్ కీపరు)
- హర్లీన్ డియోల్ (కెప్ఠెన్)
- నీనా చౌదరి
- షాలినీ కుండల్
- చిత్రా జమ్వాల్
- మోనికా దేవి
- వందనా రానా
- తనూజా కన్వర్
- సుష్మా వర్మ (వికెట్ కీపరు)
- రేణుకా సింగ్
- సుస్మితా కుమారి
- ప్రీతి కహ్లోన్
- అనీషా అన్సారీ
- వాసువి ఫిష్ట
ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Himachal Pradesh Women". CricketArchive. Retrieved 19 January 2022.