హోమీ సేత్నా
స్వరూపం
(హెచ్. ఎన్. సేత్నా నుండి దారిమార్పు చెందింది)
హోమీ సేత్నా | |
---|---|
జననం | హోమీ సేత్నా ఆగష్టు 24, 1923 బొంబాయి |
మరణం | సెప్టెంబర్ 5, 2010 |
ఇతర పేర్లు | హోమీ సేత్నా |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు. |
డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా (ఆంగ్లం: H. N. Sethna) (ఆగష్టు 24, 1923 - సెప్టెంబర్ 5, 2010) సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.
ఈయన 1923 ఆగష్టు 24 న బొంబాయి నగరంలో జన్మించాడు. ఇతడు 1944 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్‌సి. చేశాడు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.ఇ. చేశాడు. మాన్ చెస్టర్ లోని టాటా స్కీమ్ లో 1947-48 మధ్య శిక్షణ పొందాడు.