హోమీ సేత్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోమీ సేత్నా
హోమీ సేత్నా
జననంహోమీ సేత్నా
ఆగష్టు 24, 1923
బొంబాయి
మరణంసెప్టెంబర్ 5, 2010
ఇతర పేర్లుహోమీ సేత్నా
ప్రసిద్ధిసుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.

డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా (ఆంగ్లం: H. N. Sethna) (ఆగష్టు 24, 1923 - సెప్టెంబర్ 5, 2010) సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.

ఈయన 1923 ఆగష్టు 24బొంబాయి నగరంలో జన్మించాడు. ఇతడు 1944 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్‌సి. చేశాడు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.ఇ. చేశాడు. మాన్ చెస్టర్ లోని టాటా స్కీమ్ లో 1947-48 మధ్య శిక్షణ పొందాడు.

అవార్డులు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం