హైదరాబాదులో ప్రముఖ చర్చీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు నగరంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన చర్చీలు చాల ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోతగినవి..........

  1. సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి, హైదరాబాదు: గన్‌ఫౌండ్రి (అబిడ్స్)
  2. సెయింట్ జాన్ చర్చి: మారేడు పల్లి.
  3. ఆల్ సెయింట్స్ చర్చి: తిరుమలగిరి.
  4. సెయింట్ జార్జి చర్చి: సికింద్రాబాదు జంట నగరాలలోని అన్ని చర్చిలకన్నా పురాతనమైనది. ఇది 1913 నుండి ఉంది.
  5. సెయింట్ మేరీస్ చర్చి: సికింద్రాబాద్. ఇది పురాతన రోమన్ కేతలిక్ చర్చి. సికింద్రాబాద్ లోని సెయింట్ అన్నా ఉన్నత పాఠశాల దీనికి అనుసంధానమై ఉంది.
  6. హోలీ ట్రినిటీ చర్చి: బొల్లారం.
  7. విజయ మేరి చర్చి: చింతల్ బస్తీ