హైదరాబాదు విద్యాసంస్థలు
Jump to navigation
Jump to search
హైదరాబాదు విద్యాసంస్థలు : హైదరాబాదు విద్యాసంస్థలకు నిలయం. హైదరాబాదులో ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
విశ్వవిద్యాలయాలు
[మార్చు]- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
- హైదరాబాదు విశ్వవిద్యాలయం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం[1]
- జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం[2]
- డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం[3]
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
- మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం[4]
- నల్సార్ న్యాయశాస్త్రాల విశ్వవిద్యాలయం.
- అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ (IIIT)
- ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
- గోల్కొండ విశ్వవిద్యాలయం
- బిట్స్ పిలానీ (BITS పిలానీ) హైదరాబాద్ క్యాంపస్.
- ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం పూర్వాశ్రమంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్
సెంటర్లు, ఇన్‌స్టిట్యూట్‌లు
[మార్చు]- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
- డబ్ల్యు.ఎల్.సి. కాలేజి
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్
- ICFAI స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ స్టడీస్.
- ICFAI బిజినెస్ స్కూల్.
- ICFAI స్కూల్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్.
- ICFAI స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్.
- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.
- ఎస్.ఎస్.ఎస్.కె. టెక్నాలజీస్.
- సెంటర్ ఫార్ సెల్ల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ.
- సెంటర్ ఫార్ డి.ఎన్.ఏ. ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్.
- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్యువేజెస్ - ప్రస్తుతం ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయము
- సెంట్రల్ పవర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్.
- సెంట్రల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫార్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్.
- ది డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్.
- హైదరాబాద్ ఐ రీసర్చ్ ఫౌండేషన్.
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.
- ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫార్ సెమి-అరిడ్ ట్రాపిక్స్.
- ఇన్‌స్టిట్యూట్ ఫార్ డెవలప్‌మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ బ్యాంకింగ్ టెక్నాలజీ.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి.
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫార్ జెనెటిక్ డిసీజెస్.
- లేబొరేటరీ ఫార్ ది కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్.
- డాక్టర్. మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్.
- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్.
- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్.
- ఇండియన్ నేషనల్ సెంటర్ ఫార్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.
- నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
- ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.
- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్.
- సెంటర్ ఫార్ సెల్లులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ.
- ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
- ట్రెండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
- ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా
- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
- నేషనల్ జియో-ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్.
- సెంటర్ ఆఫ్ ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ.
- నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా .
- నేషనల్ సెంటర్ ఫార్ కాంపోజిషనల్ కేరక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్.
- అడ్వాన్స్ సిస్టమ్ లేబరేటరీ.
- అడ్వాన్స్డ్ న్యూమెరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్.
- భారత్ డైనమిక్ లిమిటెడ్.
- రీసెర్చ్ సెంటర్ ఇమారాత్.
- ఇమాముల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ.
- అబ్దుల్ అజీజ్ ఇస్లామిక్ సెంటర్.
- ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫార్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్.
- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
- న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్.
- విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్. [2] భారత్ కు చెందిన ప్రముఖ కంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థ. వాతావర కాలుష్యం, గాలి, నీరు, ఆహారము, మట్టి మొదలగు వాటి కాలుష్యాలను పరిశోధిస్తుంది.
- టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (హైదరాబాద్)
ప్రయోగశాలలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ శాస్త్ర ప్రయోగశాల.
- కేంద్ర ఫోరెన్సిక్ శాస్త్ర ప్రయోగశాల.
- డిఫెన్స్ మెటల్లర్జికల్ పరిశోధనా ప్రయోగశాల.
- డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల.
- డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, పరిశోధనా ప్రయోగశాల.
- భారత సముద్ర అధ్యయనా కేంద్రం.
కళాశాలలు
[మార్చు]డిగ్రీ కాలేజీలు
[మార్చు]- నిజాం కాలేజీ
- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వాంధ్ర ప్రాచ్య కళాశాల, నల్లకుంట
- సర్దార్ పటేల్ కాలేజ్, పద్మారావు నగర్
- భద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్, కాచిగూడ.
- వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్
వైద్య కళాశాలలు
[మార్చు]- ఉస్మానియా మెడికల్ కాలేజీ
- గాంధీ మెడికల్ కాలేజీ
- డెక్కన్ మెడికల్ కాలేజీ
- భాస్కర్ మెడికల్ కాలేజి.
- ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల
ఇంజనీరింగు కాలేజీలు
[మార్చు]- ఉస్మానియా కాలెజ్ ఆఫ్ టెక్నాలజీ
- బాపూజీ ఇంజనీరింగ్ కాలేజి.
- గురునానక్ ఇంజనీరింగ్ కాలేజి.
- భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
- సి.వి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. [3])
- చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
- చర్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
- డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- గోకుల్‌రాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
- గ్రీన్ ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజి. [4]
- విద్యావికాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
- హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.
- హైటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
- జే.బీ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
- జోగినపల్లి బి అర్ ఇంజనీరింగ్ కాలేజ్
- బస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్
- మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
- మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
- మాటూరి వెంకటసుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్.
- ముఫక్కమ్ జాహ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. (Muffakham Jah College of Engineering and Technology[5]
- నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
- నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- ప్రిన్స్‌టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్.
- శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
- సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫార్ వుమెన్.
- టీ.కే.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- విఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
- వి.ఎన్.ఆర్. విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
- విజ్ఞానజ్యోతి ఆఫ్ మేనేజ్మెంట్.
- సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె ఇన్స్టిట్యూట్క్నాలజీ.
- విద్యా వికాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి.
- పాణినీయ మహావిద్యాలయ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్.
పాఠశాలలు
[మార్చు]సహాయక సంస్థలు లేదా NGO లు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-10-04. Retrieved 2005-10-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-25. Retrieved 2005-10-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-30. Retrieved 2005-10-13.
- ↑ [1]