Jump to content

ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు

వికీపీడియా నుండి
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల
రకంయునానీ వైద్య కళాశాల
స్థాపితం1810
చిరునామహైదరాబాదు, అలీజా కోట్ల, మొఘల్‌పురా, హైదరాబాదు, హైదరాబాదు, తెలంగాణ, 500002, భారతదేశం
17°21′38″N 78°28′30″E / 17.3605319°N 78.4750474°E / 17.3605319; 78.4750474
కాంపస్చార్మినార్ సమీపంలో
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు is located in Telangana
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు
Location in Telangana
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు is located in India
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల, హైదరాబాదు (India)

ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న యునానీ వైద్య కళాశాల.[1][2] నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న ఈ కళాశాల కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.

చరిత్ర

[మార్చు]

సాజిదా బేగం మసీదు అనే ఆఫ్ఘనిస్తాన్ పండితుడు 1810లలో హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో ఈ కళాశాలను ప్రారంభించాడు.

కోర్సులు

[మార్చు]

ఈ కళాశాలలో యుజి విద్యలో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బి.యు.ఎం.ఎస్.) కోర్సు,[3][4] కళాశాల పిజి విద్యలో (ఎండి) కోర్సును కూడా అందిస్తోంది.[5]

బి.యు.ఎం.ఎస్. కోర్సులో నీట్‌ - యూజీ ప్రాతిపదికగా ప్రవేశం పొందవచ్చు. ఉర్దూ/అరబిక్‌/పర్షియన్‌ మీడియంలో పదవ తరగతి చదివుండాలి, ఇంటర్మీడియెట్‌ (బైపీసీ) చేసివుండాలి. లేదా ఏడాది వ్యవధి ఉండే ప్రీ-టీఐబీ పరీక్షలో ఉత్తీర్ణతీర్ణులై ఉండాలి. పురాతన వైద్య విధానాల్లో ఒకటైన యునానీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అనేక కంపెనీలు యునానీ మందులపై పరిశోధనలు చేస్తుండడంవల్ల ఎన్నో అవకాశాలు వస్తాయి. సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు, యునానీ కాలేజీల్లో అధ్యాపకులుగా కూడా పనిచేయొచ్చు.[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "News18.com: CNN-News18 Breaking News India, Latest News, Current News Headlines". Archived from the original on 2014-11-07. Retrieved 2020-09-14.
  2. Patients suffer as Nizamia hospital’s clinics shut early
  3. ఈనాడు, ప్రతిభ. "వైద్య విద్య అనుబంధ కోర్సులు". www.eenadupratibha.net. Archived from the original on 2020-03-05. Retrieved 14 September 2020.
  4. Nizamia college problems to be sorted out
  5. "Blow to students as Unani PG seats slashed". The Times of India. 9 ఆగస్టు 2012. Archived from the original on 11 సెప్టెంబరు 2015. Retrieved 15 సెప్టెంబరు 2020.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (25 May 2018). "డాక్టర్‌ కలకు మరోదారి". www.andhrajyothy.com. Archived from the original on 15 September 2020. Retrieved 15 September 2020.

ఇతర లంకెలు

[మార్చు]