Jump to content

తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలకు సంబంధించి వృత్తి విద్యను అందించే అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఆర్ట్స్ కళాశాల భవనం
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ముఖద్వారం
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
ఉస్మానియా వైద్య కళాశాల భవనం
గాంధీ వైద్య కళాశాల భవనం
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ముఖద్వారం
కాకతీయ వైద్య కళాశాల

రాష్ట్ర విశ్వవిద్యాలయాలు

[మార్చు]

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నడపడంతోపాటు, నిధులను కూడా సమకూరుస్తుంది. 1950లో భారత రాజ్యాంగం వచ్చిన తరువాత, విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా మారింది. 1976లో రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యతగా మారింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర/యుజిసి సహాయం అందుకుంటున్న విద్యాసంస్థల జాబితా.

కేంద్ర విశ్వవిద్యాలయాలు

[మార్చు]

భారతదేశంలో కేంద్ర విశ్వవిద్యాలయాల (యూనియన్ విశ్వవిద్యాలయాలు) పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి.[5][6] సాధారణంగా, భారతదేశంలోని విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1956లో వచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ఆధారంగా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అక్రిడిటేషన్, కో-ఆర్డినేషన్ కు సంబంధించి వివిధ అంశాలను నియంత్రించడంకోసం అదనంగా మరో 15 ప్రొఫెషనల్ కౌన్సిల్స్ స్థాపించబడ్డాయి. భారతదేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలన్నీ 2009లో వచ్చిన కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయాల ప్రయోజనం, అధికారాలు, పాలన మొదలైనవాటిని నియంత్రించడంతోపాటు, కొత్త విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యం. ఈ క్రింది విశ్వవిద్యాలయాలు చారిత్రక హైదరాబాదు నగరంలో ఉన్నాయి.

ప్రధాన విద్యా, పరిశోధనా సంస్థలు

[మార్చు]

వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Osmania University". www.smania.ac.in. Archived from the original on 16 May 2014. Retrieved 12 September 2020.
  2. "JNTU Hyderabad". www.jntuh.ac.in. Archived from the original on 24 జనవరి 2019. Retrieved 12 September 2020.
  3. "Kakatiya University". www.kakatiya.ac.in. Archived from the original on 15 May 2014. Retrieved 12 September 2020.
  4. "www.teluguuniversity.ac.in". www.teluguuniversity.ac.in. Retrieved 12 September 2020.
  5. "Central Universities". mhrd.gov.in. Archived from the original on 3 March 2012. Retrieved 12 September 2020.
  6. "The University Grants Commission Act, 1956 and rules & regulations under the Act" (PDF). 31 January 2004. Retrieved 12 September 2020.[permanent dead link]
  7. "University of Hyderabad". www.uohyd.ac.in. Retrieved 12 September 2020.
  8. "EFL University". www.efluniversity.ac.in. English and Foreign Languages University. Archived from the original on 31 May 2011. Retrieved 12 September 2020.
  9. "University Act". www.manuu.ac.in. Maulana Azad National Urdu University. Archived from the original on 12 June 2011. Retrieved 12 September 2020.
  10. "icrisat.org". icrisat.org. 1972. Archived from the original on 30 అక్టోబరు 2018. Retrieved 12 September 2020.
  11. "www.iith.ac.in". www.iith.ac.in. 3 January 2011. Retrieved 12 September 2020.
  12. "NIT Warangal". NIT Warangal. Archived from the original on 16 April 2013. Retrieved 12 September 2020.
  13. "www.iiit.net". Archived from the original on 5 March 2011. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  14. "About TIFR". Tata Institute of Fundamental Research. Archived from the original on 6 June 2014. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  15. "Welcome to Tata Institute of Social Sciences". www.tiss.edu.
  16. "www.ninindia.org". Archived from the original on 12 ఆగస్టు 2020. Retrieved 12 September 2020.
  17. "www.ecil.co.in". Retrieved 12 September 2020.
  18. "www.nird.org.in". Archived from the original on 4 ఏప్రిల్ 2019. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  19. "Osmania Medical College". osmaniamedicalcollege.com. Archived from the original on 11 నవంబరు 2018. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  20. "Gandhi Medical College and Hospital". Gandhi Hospital. Archived from the original on 1 అక్టోబరు 2020. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  21. "Nizam's Institute of Medical Sciences". nims.ap.nic.in. Archived from the original on 6 June 2014. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  22. "Nizamabad Medical College". www.gmcnzbd.org. Archived from the original on 7 జూన్ 2014. Retrieved 12 September 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  23. "Mamata Medical College, Khammam".