ఆంధ్ర విద్యాలయ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర విద్యాలయ కళాశాల
రకంవిద్యాసంస్థ
స్థాపితం1944
స్థానంహైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కాంపస్అర్బన్
అనుబంధాలుఉస్మానియా విశ్వవిద్యాలయం
జాలగూడుwww.avcollege.in/home.asp

ఆంధ్ర విద్యాలయ కళాశాల (Andhra Vidyalaya College of Arts, Science and Commerce, popularly known as A. V. College) హైదరాబాద్ లోని ప్రముఖ విద్యా సంస్థ. ఇక్కడ వివిధ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు నేర్పిస్తారు.[1] ఈ కళాశాల సుమారు 30 ఎకరాల విస్తీర్ణం గల విశాలమైన కాంపస్ కలిగి క్రీడలు, ఆటల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు.

చరిత్ర[మార్చు]

ఆంధ్ర విద్యాలయ విద్యా సంఘం నిజాం సంస్థానంలో ఒక ప్రఖ్యాతిచెందిన విద్యా సంస్థ. దీనిని 1944 సంవత్సరంలో గగన్ మహల్ ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలగా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి ప్రారంబించారు.

అనుబంధ కళాశాలలు[మార్చు]

  • డిగ్రీ కళాశాల
  • బి.ఫార్మసీ కళాశాల
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల
  • కె.వి.రంగారెడ్డి న్యాయ కళాశాల

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]