123

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
123
123 DVD Cover.png
దర్శకత్వంకె. సుభాష్
నిర్మాతబి. కుమార్
రచనతోటపల్లి మధు (మాటులు)
నటులుప్రభు దేవా, జ్యోతిక, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్, ఉత్తేజ్, సుత్తివేలు, అభినయశ్రీ
సంగీతందేవా
ఛాయాగ్రహణంవై.ఎన్. మురళి
కూర్పుకృష్ణమార్తి-శివ
నిర్మాణ సంస్థ
సిదేష్ ఫిలింస్
విడుదల
2002 జూన్ 1 (2002-06-01)
దేశంభారతదేశం
భాషతెలుగు, తమిళం, కన్నడం

123 2002, జూన్ 1న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. సుభాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభు దేవా, జ్యోతిక, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్, ఉత్తేజ్, సుత్తివేలు, అభినయశ్రీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవా సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

 • ప్రభు దేవా - తిరుపతి
 • రాజు సుందరం - పళని
 • నాగేంద్ర ప్రసాద్ - చిదంబరం
 • జ్యోతిక - నర్మద
 • డా. ఇసారి గణేష్
 • సందీప్ మలని - బాస్
 • ఉత్తేజ్ - దొంగ
 • గణేష్ - రిక్షావాడు
 • పాండు - హోటల్ యజమాని
 • అభినయశ్రీ - జ్యోతి

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కె. సుభాష్
 • నిర్మాత: బి. కుమార్
 • సంగీతం: దేవా
 • ఛాయాగ్రహణం: వై.ఎన్. మురళి
 • కూర్పు: కృష్ణమార్తి-శివ
 • నిర్మాణ సంస్థ: సిదేష్ ఫిలింస్

మూలాలు[మార్చు]

 1. తెలుగు ఫిల్మీబీట్. "వన్ టూ త్రీ". telugu.filmibeat.com. Retrieved 4 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=123&oldid=3248052" నుండి వెలికితీశారు