1952 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||||||||||||||||||||
430 స్థానాలకు 216 seats needed for a majority | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 38.01% | ||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||
|
ఉత్తరప్రదేశ్ శాసనసభకు 1952 మార్చి 26 న ఎన్నికలు జరిగాయి. సభ లోని 347 స్థానాల్లో 2,604 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. దాని నాయకుడు గోవింద్ బల్లభ్ పంత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. [1]
పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1951 ఆమోదించిన విధంగా కొత్త నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.[2] 83 ద్విసభ్య నియోజకవర్గాలు, 264 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.
ఫలితాలు
[మార్చు]Party | Votes | % | Seats | |
---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 80,32,475 | 47.93 | 388 | |
సోషలిస్ట్ పార్టీ | 20,15,320 | 12.03 | 20 | |
భారతీయ జనసంఘ్ | 10,81,395 | 6.45 | 2 | |
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | 9,55,708 | 5.70 | 1 | |
ఉత్తరప్రదేశ్ ప్రజా పార్టీ | 3,01,322 | 1.80 | 1 | |
అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్ | 2,91,247 | 1.74 | 1 | |
హిందూ మహాసభ | 2,39,110 | 1.43 | 1 | |
ఉత్తరప్రదేశ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 57,284 | 0.34 | 1 | |
ఇతరులు (6 పార్టీలు) | 4,90,258 | 2.93 | 0 | |
స్వతంత్రులు | 32,94,500 | 19.66 | 15 | |
Total | 1,67,58,619 | 100.00 | 430 | |
మూలం: [3] |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలో 1951–52 ఎన్నికలు
మూలాలు
[మార్చు]- ↑ "Chief Ministers". Uttar Pradesh Legislative Assembly. Archived from the original on 12 August 2013. Retrieved 27 July 2013.
- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1951". Election Commission of India. 23 August 1951. Retrieved 13 October 2021.
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Uttar Pradesh" (PDF). Election Commission of India. Retrieved 2014-10-17.