2022 గోవా శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 గోవా శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది.గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు శివసేన కూటమి, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

షెడ్యూల్

[మార్చు]

2022 గోవా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.[1]

సంఖ్య ప్రక్రియ తేదీ రోజు
1. నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ 21 జనవరి 2022 శుక్రవారం
2. నామినేషన్లకు ఆఖరి తేది 28 జనవరి 2022 శుక్రవారం
3. నామినేషన్ల పరిశీలన 29 జనవరి 2022 శనివారం
4. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది 31 జనవరి 2022 సోమవారం
5. పోలింగ్ తేదీ 14 ఫిబ్రవరి 2022 సోమవారం
6. ఓట్ల లెక్కింపు 10 మార్చి 2022 గురువారం

పార్టీలు & కూటమి

[మార్చు]
సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. భారతీయ జనతా పార్టీ ప్రమోద్ సావంత్ 40[2] 37 3
సంఖ్య పార్టీ[3] జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు[4] పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. కాంగ్రెస్ పార్టీ దిగంబర్ కామత్ 37 35 2
2. గోవా ఫార్వర్డ్ పార్టీ విజయ్ సర్దేశాయ్ 3 3 0

2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. బెనాలిమ్‌ నియోజకవర్గంలో కెప్టెన్‌ వెంజీ విగాస్‌, వెంజీ విగాస్ స్థానం నుంచి క్రజ్ సిల్వా గెలిచారు.[5]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. ఆమ్ ఆద్మీ పార్టీ అమిత్ పాలేకర్[6] 39[7] 36 3
2. స్వతంత్ర N/A డా. చంద్రకాంత్ 1[8] 1 0
సంఖ్య పార్టీ[9] జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు[10] పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. తృణమూల్ కాంగ్రెస్ మహువా మోయిత్రా 26 22 4
2. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ సుదిన్ ధవలికర్ 13 13 0

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

[మార్చు]
సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జోస్ ఫిలిప్ డిసౌజా 13[11] 13 0
2. శివసేన
జితేష్ కామత్ 10[12] 8 2
3. స్వతంత్ర అభ్యర్థి N/A ఉత్పల్ పారికర్[13] 1[14] 1 0

గెలిచిన అభ్యర్థులు[15][16]

[మార్చు]
నియోజకవర్గం పోలింగ్ శాతం

(%)

విజేత ద్వితియ విజేత మార్జిన్
# పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
ఉత్తర గోవా జిల్లా
1 మాండ్రేమ్ 87.51 జిత్ అరోల్కర్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

10387 35.04 దయానంద్ సోప్తే బీజేపీ 9672 32.63 715
2 పెర్నెమ్ (SC) 85.48 ప్రవీణ్ అర్లేకర్ బీజేపీ 13063 44.73 రాజన్ బాబూసో కోర్గాంకర్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

9645 33.03 3418
3 బిచోలిమ్ 89.01 డాక్టర్ చంద్రకాంత్ షెట్యే స్వతంత్ర 9608 37.12 నరేష్ సవాల్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

9290 35.89 318
4 టివిమ్ 80.25 నీలకాంత్ హలర్ంకర్ బీజేపీ 9414 39.34 కవితా కండోల్కర్ AITC 7363 30.77 2051
5 మపుసా 77.43 జాషువా డిసౌజా బీజేపీ 10195 44.06 సుధీర్ కండోల్కర్ కాంగ్రెస్ 8548 36.94 1647
6 సియోలిమ్ 81.98 డెలిలా లోబో కాంగ్రెస్ 9699 38.89 దయానంద్ మాండ్రేకర్ బీజేపీ 7972 31.96 1727
7 సాలిగావ్ 79.07 కేదార్ నాయక్ కాంగ్రెస్ 10045 44.97 జయేష్ సల్గాంకర్ బీజేపీ 8146 36.47 1899
8 కలంగుట్ 78.91 మైఖేల్ లోబో కాంగ్రెస్ 9285 45.09 జోసెఫ్ రాబర్ట్ సెక్వేరా బీజేపీ 4306 20.91 4979
9 పోర్వోరిమ్ 76.49 రోహన్ ఖౌంటే బీజేపీ 11714 55.16 సందీప్ వజార్కర్ AITC 3764 17.72 7950
10 ఆల్డోనా 75.64 కార్లోస్ అల్వారెస్ ఫెరీరా కాంగ్రెస్ 9320 41.43 గ్లెన్ టిక్లో బీజేపీ 7497 33.33 1823
11 పనాజీ 74.97 అటనాసియో మాన్‌సెరెట్ బీజేపీ 6787 38.96 ఉత్పల్ మనోహర్ పారికర్ స్వతంత్ర 6071 34.85 716
12 తలీగావో 76.38 జెన్నిఫర్ మోన్సెరేట్ బీజేపీ 10167 43.38 టోనీ రోడ్రిగ్స్ కాంగ్రెస్ 8126 34.67 2046
13 శాంటా క్రజ్ 75.57 రోడోల్ఫో ఫెర్నాండెజ్ కాంగ్రెస్ 8841 38.97 ఆంటోనియో ఫెర్నాండెజ్ బీజేపీ 6377 28.11 2464
14 సెయింట్ ఆండ్రీ 73.85 వీరేష్ బోర్కర్ RGP 5395 33.14 ఫ్రాన్సిస్కో సిల్వీరా బీజేపీ 5319 32.67 76
15 కుంబర్జువా 79.07 రాజేష్ ఫల్దేసాయి కాంగ్రెస్ 6776 31.44 జనిత పాండురంగ్ మద్కైకర్ బీజేపీ 3949 18.32 2827
16 మేమ్ 85.87 ప్రేమేంద్ర షెట్ బీజేపీ 7874 30.89 సంతోష్ కుమార్ సావంత్ GFP 4738 18.59 3136
17 సాంక్వెలిమ్ 89.63 ప్రమోద్ సావంత్ బీజేపీ 12250 47.73 ధర్మేష్ సగ్లానీ కాంగ్రెస్ 11584 45.13 666
18 పోరియం 86.18 దేవీయ విశ్వజిత్ రాణే బీజేపీ 17816 60.92 విశ్వజిత్ రాణే ఆప్ 3873 13.24 13943
19 వాల్పోయి 82.86 విశ్వజిత్ ప్రతాప్‌సింగ్ రాణే బీజేపీ 14462 53.62 మనోజ్ పరబ్ RGP 6377 23.64 8085
20 ప్రియోల్ 88.11 గోవింద్ గౌడ్ బీజేపీ 11019 39.26 దీపక్ ధవలికర్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

10806 38.5 213
21 పోండా 78.38 రవి నాయక్ బీజేపీ 7514 29.12 కేతన్ భటికర్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

7437 28.82 77
22 సిరోడా 82.72 సుభాష్ శిరోద్కర్ బీజేపీ 8307 33.18 మహదేవ్ నాయక్ ఆప్ 6133 24.5 2174
23 మార్కైమ్ 81.27 సుదిన్ ధవలికర్ మహారాష్ట్రవాది

గోమంతక్ పార్టీ

13963 58.86 సుదేష్ భింగి బీజేపీ 4000 16.86 9963
దక్షిణ గోవా జిల్లా
24 మోర్ముగావ్ 81.28 సంకల్ప్ అమోంకర్ కాంగ్రెస్ 9067 53.68 మిలింద్ నాయక్ బీజేపీ 7126 42.19 1941
25 వాస్కో డ గామా 70.54గా ఉంది కృష్ణ సల్కర్ బీజేపీ 13118 51.43 కార్లోస్ అల్మేడా కాంగ్రెస్ 9461 37.09 3657
26 దబోలిమ్ 74.89 మౌవిన్ గోడిన్హో బీజేపీ 7594 40.51 కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ కాంగ్రెస్ 6024 32.14 1570
27 కోర్టాలిమ్ 76.60 ఆంటోనియో వాస్ స్వతంత్ర 5430 23.08 ఒలెన్సియో సిమోస్ కాంగ్రెస్ 4255 18.16 1178
28 నువెం 75.05 అలీక్సో సీక్వేరా కాంగ్రెస్ 8745 40.09 అరవింద్ డి'కోస్టా RGP 4348 19.93 4397
29 కర్టోరిమ్ 72.93 అలీక్సో రెజినాల్డో లౌరెన్కో స్వతంత్ర 8960 40.12 మోరెనో రెబెలో కాంగ్రెస్ 3905 17.49 5055
30 ఫటోర్డా 76.73 విజయ్ సర్దేశాయి GFP 11063 45.81 దామోదర్ నాయక్ బీజేపీ 9536 39.49 1527
31 మార్గోవ్ 75.09 దిగంబర్ కామత్ కాంగ్రెస్ 13674 60.42 మనోహర్ అజ్గాంకర్ బీజేపీ 5880 25.98 7794
32 బెనౌలిమ్ 71.26 వెంజీ విగాస్ ఆప్ 6411 30.36 చర్చిల్ అలెమావో AITC 5140 24.34 1271
33 నవేలిమ్ 72.80 ఉల్హాస్ తుయెంకర్ బీజేపీ 5168 24.23 వాలంక అలెమావో AITC 4738 22.21 430
34 కుంకోలిమ్ 76.15 యూరి అలెమావో కాంగ్రెస్ 9866 42.7 క్లాఫాసియో డయాస్ బీజేపీ 6632 28.71 3234
35 వెలిమ్ 72.42 క్రజ్ సిల్వా ఆప్ 5390 23.04 సావియో డిసిల్వా కాంగ్రెస్ 5221 22.32 169
36 క్యూపెమ్ 83.61 ఆల్టోన్ డి'కోస్టా కాంగ్రెస్ 14994 52.51 చంద్రకాంత్ కవ్లేకర్ బీజేపీ 11393 39.9 3601
37 కర్చోరెమ్ 80.29 నీలేష్ కాబ్రాల్ బీజేపీ 9973 43.77 అమిత్ పాట్కర్ కాంగ్రెస్ 9301 40.82 672
38 సాన్‌వోర్డెమ్ 86.54 గణేష్ గాంకర్ బీజేపీ 11877 44.77 దీపక్ పౌస్కర్ స్వతంత్ర 6687 25.21 5190
39 సంగూమ్ NA సుభాష్ ఫాల్ దేశాయ్ బీజేపీ 8724 36.73 సావిత్రి కవ్లేకర్ స్వతంత్ర 7295 30.71 1429
40 కెనకోనా 82.11 రమేష్ తవాడ్కర్ బీజేపీ 9063 31.11 ఇసిడోర్ ఫెర్నాండెజ్ స్వతంత్ర 6012 20.64 3051

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  2. "Goa: BJP to contest all 40 seats, candidates shortlisted, says CT Ravi". Business Standard India. 2022-01-14. Retrieved 2022-01-20.
  3. "Goa Forward Party, Former Key BJP Ally, To Join Congress In State Polls". NDTV.com. Retrieved 2021-12-06.
  4. "Goa polls: Cong-GFP candidates take pledge of loyalty in Rahul Gandhi's presence". The Indian Express (in ఇంగ్లీష్). 2022-02-04. Retrieved 2022-02-14.
  5. Sakshi (10 March 2022). "గోవాలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  6. Zee News Telugu (19 January 2022). "గోవా ఆప్ 'సీఎం' అభ్యర్థిగా అమిత్ పాలేకర్". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  7. The Financial Express (10 February 2022). "Full list of AAP candidates and their constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  8. "AAP Announces 4th List of 5 Candidates, Pledges to Support Dr. Chandrakant Shetye". www.prudentmedia.in. Retrieved 2022-01-31.
  9. "TMC,MGPtocontestGoapollsinalliance". The Indian Express (in ఇంగ్లీష్). 2021-12-06. Retrieved 2021-12-08.
  10. "Goa Election 2022 underway; things to know about multi-cornered contest". NEWS9LIVE (in ఇంగ్లీష్). 2022-02-13. Retrieved 2022-02-14.
  11. "NCP eyes post-poll role in Goa if it improves tally of 1 notched up in 2017". National Herald (in ఇంగ్లీష్). 2022-02-11. Retrieved 2022-02-14.
  12. "Goa polls: Shiv Sena hopes to make inroads in coastal state with 'sons of soil' agenda". The New Indian Express. Retrieved 2022-02-14.
  13. TV9 Telugu, TV9 (13 February 2022). "గోవాలో ఒకే దశలో రేపే పోలింగ్.. బరిలో 301 మంది అభ్యర్థులు". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. "Goa Assembly elections: Shiv Sena withdraws its Panaji candidate in support of Utpal Parrikar". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-31. Retrieved 2022-01-31.
  15. Hindustan Times (10 March 2022). "Goa election result 2022: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  16. India Today (10 March 2022). "Goa Election Result: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.