Jump to content

గోవాలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
గోవాలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 2014 ఏప్రిల్–మే 2019 →
Turnout77.06% Increase
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి

2014 Indian general election in Goa.png
గోవాలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

గోవాలో 2014 ఏప్రిల్ 17న రాష్ట్రంలోని 2 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు (2014) జరిగాయి.[1]

ఫలితాలు

[మార్చు]
e • d {{{2}}}
రాజకీయ పార్టీ
గెలిచిన సీట్లు
సీట్ల తేడా
Bharatiya Janata Party 2 Increase 1
Indian National Congress 0 Decrease 1
Total 2

ఎన్నికైన ఎంపీల జాబితా

[మార్చు]
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం మార్జిన్
1 ఉత్తర గోవా 78.95Increase శ్రీపాద్ యస్సో నాయక్ భారతీయ జనతా పార్టీ 1,05,599
2 దక్షిణ గోవా 75.27Increase నరేంద్ర కేశవ్ సవైకర్ భారతీయ జనతా పార్టీ 32,330

మూలం: [2]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha polls 2014: EC announces 9 phase schedule". Zee News. Retrieved 5 November 2014.
  2. "Election Results 2014: BJP Wins Both Lok Sabha Seats in Goa". NDTV.com. NDTV. Retrieved 16 May 2014.