గోవాలో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు
స్వరూపం
| ||||||||||
Turnout | 55.29% | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||
గోవాలో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు |
గోవాలో 2009లో రాష్ట్రంలోని 2 స్థానాలకు భారత సార్వత్రిక ఎన్నికలు (2009) జరిగాయి. యూపీఏ, ఎన్డీఏలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి.
ఫలితాలు
[మార్చు]- ఉత్తర గోవా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీపాద్ యస్సో నాయక్ విజయం సాధించారు.[1]
- దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఫ్రాన్సిస్కో సర్దిన్హా విజయం సాధించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "General Election 2009 - Election Commission of India". Retrieved 27 August 2021.