2023 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్
స్వరూపం
2023 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఐసీసీ మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ యొక్క మొదటి ఎడిషన్ 2023లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది.[1] 2021 ఏప్రిల్ లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కోవిడ్ -19 కారణంగా టోర్నమెంట్‌ను 2021 నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాలవల్ల జనవరి 2023కి మార్చారు.
అర్హత
[మార్చు]| జట్టు | అర్హత |
|---|---|
| అతిధ్య దేశం | |
| స్వయంచాలక అర్హత | |
| ప్రాంతీయ అర్హత ద్వారా | |
మ్యాచ్ రిఫరీలు
[మార్చు]అంపైర్లు
[మార్చు]వేదికలు
[మార్చు]| పోచెఫ్స్ట్రూమ్ | పోచెఫ్స్ట్రూమ్ | బెనోని |
|---|---|---|
| అబ్సా పుక్ ఓవల్ | సెన్వెస్ పార్క్ | విల్లోమూర్ పార్క్ |
| సామర్థ్యం: | సామర్థ్యం: 18,000 | సామర్థ్యం: 20,000 |
గ్రూప్ ఎ
[మార్చు]| సంఖ్య | జట్టు | ఆడిన
మ్యాచులు |
గెలిచి
మ్యాచులు |
ఓడిన
మ్యాచులు |
టి | NR | పాయింట్స్ | నెట్
రన్ రేట్ |
| 1 | బంగ్లాదేశ్ | 3 | 3 | 0 | 0 | 0 | 6 | 0.759 |
| 2 | ఆస్ట్రేలియా | 3 | 2 | 1 | 0 | 0 | 4 | 3.015 |
| 3 | శ్రీలంక | 3 | 1 | 2 | 0 | 0 | 2 | -1.814 |
| 4 | యునైటెడ్ స్టేట్స్ | 3 | 0 | 3 | 0 | 0 | 0 | −1.572 |
గ్రూప్ బి
[మార్చు]| సంఖ్య | జట్టు | ఆడిన
మ్యాచులు |
గెలిచి
మ్యాచులు |
ఓడిన
మ్యాచులు |
టి | NR | పాయింట్స్ | నెట్
రన్ రేట్ |
| 1 | ఇంగ్లండ్ | 3 | 3 | 0 | 0 | 0 | 6 | 6.117 |
| 2 | పాకిస్తాన్ | 3 | 2 | 1 | 0 | 0 | 4 | 0.407 |
| 3 | రువాండా | 3 | 1 | 2 | 0 | 0 | 2 | -1.915 |
| 4 | జింబాబ్వే | 3 | 0 | 3 | 0 | 0 | 0 | -4.890 |
గ్రూప్ సి
[మార్చు]| సంఖ్య | జట్టు | ఆడిన
మ్యాచులు |
గెలిచి
మ్యాచులు |
ఓడిన
మ్యాచులు |
టి | NR | పాయింట్స్ | నెట్ రన్ రేట్ |
| 1 | న్యూజిలాండ్ | 3 | 3 | 0 | 0 | 0 | 6 | 5.865 |
| 2 | వెస్ట్ ఇండీస్ | 3 | 2 | 1 | 0 | 0 | 4 | 0.044 |
| 3 | ఐర్లాండ్ | 3 | 1 | 2 | 0 | 0 | 2 | -0.755 |
| 4 | ఇండోనేషియా | 3 | 0 | 3 | 0 | 0 | 0 | -3.596 |
గ్రూప్ డి
[మార్చు]| సంఖ్య | జట్టు | ఆడిన మ్యాచులు | గెలిచి
మ్యాచులు |
ఓడిన
మ్యాచులు |
టి | NR | పాయింట్స్ | నెట్
రన్ రేట్ |
| 1 | భారతదేశం | 3 | 3 | 0 | 0 | 0 | 6 | 4.039 |
| 2 | దక్షిణాఫ్రికా (H) | 3 | 2 | 1 | 0 | 0 | 4 | 1.102 |
| 3 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 3 | 1 | 2 | 0 | 0 | 2 | -2.480 |
| 4 | స్కాట్లాండ్ | 3 | 0 | 3 | 0 | 0 | 0 | -2.525 |
సూపర్ 6 గ్రూప్ 1
[మార్చు]
|
జట్టు | ఆడిన
మ్యాచులు |
గెలిచి
మ్యాచులు |
ఓడిన
మ్యాచులు |
టి | NR | పాయింట్స్ | నెట్
రన్ రేట్ | |
| 1 | భారతదేశం | 4 | 3 | 1 | 0 | 0 | 6 | 2.844 | |
| 2 | ఆస్ట్రేలియా | 4 | 3 | 1 | 0 | 0 | 6 | 2.21 | |
| 3 | బంగ్లాదేశ్ | 4 | 3 | 1 | 0 | 0 | 6 | 1.211 | |
| 4 | దక్షిణాఫ్రికా (H) | 4 | 3 | 1 | 0 | 0 | 6 | 0.387 | |
|
శ్రీలంక | 4 | 0 | 4 | 0 | 0 | 0 | -2.178 | |
| 6 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4 | 0 | 4 | 0 | 0 | 0 | -3.724 |
సూపర్ 6 గ్రూప్ 2
[మార్చు]| సంఖ్య | జట్టు | ఆడిన మ్యాచులు | W | ఎల్ | టి | NR | Pts | NRR |
| 1 | ఇంగ్లండ్ | 4 | 4 | 0 | 0 | 0 | 8 | 5.088 |
| 2 | న్యూజిలాండ్ | 4 | 4 | 0 | 0 | 0 | 8 | 4.524 |
| 3 | పాకిస్తాన్ | 4 | 2 | 2 | 0 | 0 | 4 | −1.563 |
| 4 | రువాండా | 4 | 1 | 3 | 0 | 0 | 2 | -2.169 |
| 5 | వెస్ట్ ఇండీస్ | 4 | 1 | 3 | 0 | 0 | 2 | -2.363 |
| 6 | ఐర్లాండ్ | 4 | 0 | 4 | 0 | 0 | 0 | -3.258 |
నాక్ అవుట్ స్టేజి
[మార్చు]| Semi-finals | ఫైనల్ | |||||||
| భారత్ | 110/2 (14.2 ఓవర్లు) | |||||||
| న్యూజిలాండ్ | 107/9 (20 ఓవర్లు) | |||||||
| భారత్[2] | 69/3 (14 ఓవర్లు) [3] | |||||||
| ఇంగ్లండ్ | 68 (17.1 ఓవర్లు) | |||||||
| ఇంగ్లండ్ | 99 (19.5 ఓవర్లు) | |||||||
| ఆస్ట్రేలియా | 96 (18.5 ఓవర్లు) | |||||||
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Women's CricZone (10 April 2022). "South Africa to host inaugural ICC U19 T20 World Cup" (in ఇంగ్లీష్). the original నుండి 31 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2023.
- ↑ Eenadu (29 January 2023). "అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్‌ఇండియా". the original నుండి 31 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2023.
- ↑ Namasthe Telangana (30 January 2023). "జయహో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ కైవసం". the original నుండి 31 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2023.