Jump to content

2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు

← 2020 ఫిబ్రవరి 2025 2030 →

ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలకు మెజారిటీకి 36 సీట్లు అవసరం
  Majority party Minority party Third party
 
Arvind Kejriwal 2022 Official Portrail (AI enhanced).jpg
Lotus flower symbol.svg
Devender Yadav INC.jpg
Leader అరవింద్ కేజ్రివాల్ వీరేంద్ర సచ్‌దేవా దేవేందర్ యాదవ్
Party ఆప్ బీజేపీ ఐఎన్‌సీ
Leader's seat న్యూఢిల్లీ TBD బద్లీ
Last election 62 సీట్లు 8 సీట్లు 0 సీట్లు


Chief Minister before election

అతిషి మార్లెనా సింగ్
ఆప్

Elected Chief Minister

TBD

ఢిల్లీ శాసనసభకు 70 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2025లో ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరిగాయి. 2020లో ఎన్నికైన అసెంబ్లీ పదవీకాలం 15 ఫిబ్రవరి 2025తో ముగియనుంది. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించగా,  70  స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలకుగాను 48 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిచి మొదటి స్థానంలో నిలవగా, 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టింది.[1]

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన 12 రోజుల అనంతరం 2025 ఫిబ్రవరి 19న రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

షెడ్యూలు

[మార్చు]

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ 2025 జనవరి 7న ప్రకటించింది.[2]

పోల్ ఈవెంట్ షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ 2025 జనవరి 10
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 2025 జనవరి 17
నామినేషన్ పరిశీలన 2025 జనవరి 18
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2025 జనవరి 20
పోల్ తేదీ 2025 ఫిబ్రవరి 05
ఓట్ల లెక్కింపు తేదీ 2025 ఫిబ్రవరి 08

పార్టీలు, పొత్తులు

[మార్చు]

 ఆమ్ ఆద్మీ పార్టీ

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం ఫోటో నాయకుడు సీట్లలో పోటీ చేసిన స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ 70

జాతీయ ప్రజాస్వామ్య కూటమి

[మార్చు]

పార్టీ జెండా చిహ్నం ఫోటో నాయకుడు పోటీ చేసిన స్థానాలు
భారతీయ జనతా పార్టీ వీరేంద్ర సచ్‌దేవా 68
జనతాదళ్ (యునైటెడ్) శైలేంద్ర కుమార్ 1
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
దీపక్ తన్వర్ 1
మొత్తం 70

 భారత జాతీయ కాంగ్రెస్

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం ఫోటో నాయకుడు పోటీ చేసిన స్థానాలు
భారత జాతీయ కాంగ్రెస్ దేవేందర్ యాదవ్ 70

లెఫ్ట్ ఫ్రంట్

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం ఫోటో నాయకుడు పోటీ చేసిన స్థానాలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శంకర్ లాల్ 6
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనురాగ్ సక్సేనా 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ రవి రాయ్ 2

ఇతరులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం ఫోటో నాయకుడు పోటీ చేసిన స్థానాలు
బహుజన్ సమాజ్ పార్టీ శుభమ్ డోగ్రా 70
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 30
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మహేష్ పహ్వాల్ 7
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ షోయబ్ జమీ 12

అభ్యర్థులు

[మార్చు]
  • ఆప్ 2024 నవంబర్ 21న 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.[3][4]
  • ఆప్ 20 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను 2024 డిసెంబర్ 9న ప్రకటించింది.[5]
  • ఐఎన్‌సీ 21 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను 2024 డిసెంబర్ 12న ప్రకటించింది.
  • ఆప్ 2024 డిసెంబర్ 15న 38 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించింది. [6][7]
జిల్లా నియోజకవర్గం
ఆప్[8] ఎన్‌డీఏ[8] ఐఎన్‌సీ[8]
ఉత్తర ఢిల్లీ 1 నేరేల ఆప్ శరద్ చౌహాన్ బీజేపీ రాజ్ కరణ్ ఖత్రి ఐఎన్‌సీ అరుణ కుమారి
సెంట్రల్ ఢిల్లీ 2 బురారి ఆప్ సంజీవ్ ఝా జేడీ (యూ) శైలేంద్ర కుమార్ ఐఎన్‌సీ మంగేష్ త్యాగి
3 తిమార్పూర్ ఆప్ సురీందర్ పాల్ సింగ్ (బిట్టూ) బీజేపీ సూర్య ప్రకాష్ ఖత్రి ఐఎన్‌సీ లోకేంద్ర చౌదరి
ఉత్తర ఢిల్లీ 4 ఆదర్శ్ నగర్ ఆప్ ముఖేష్ గోయల్ బీజేపీ రాజ్ కుమార్ భాటియా ఐఎన్‌సీ శివంక్ సింఘాల్
5 బద్లీ ఆప్ అజేష్ యాదవ్ బీజేపీ దీపక్ చౌదరి ఐఎన్‌సీ దేవేందర్ యాదవ్
వాయువ్య ఢిల్లీ 6 రితాలా ఆప్ మొహిందర్ గోయల్ బీజేపీ కుల్వంత్ రాణా ఐఎన్‌సీ సుశాంత్ మిశ్రా
ఉత్తర ఢిల్లీ 7 బవానా (ఎస్.సి) ఆప్ జై భగవాన్ బీజేపీ రవీందర్ ఇంద్రజ్ సింగ్ ఐఎన్‌సీ సురేందర్ కుమార్
వాయువ్య ఢిల్లీ 8 ముండ్కా ఆప్ జస్బీర్ కరాలా బీజేపీ గజేంద్ర దారల్ ఐఎన్‌సీ ధరమ్ పాల్ లక్డా
9 కిరారి ఆప్ అనిల్ ఝా వాట్స్ బీజేపీ బజరంగ్ శుక్లా ఐఎన్‌సీ రాజేష్ గుప్తా
10 సుల్తాన్ పూర్ మజ్రా (ఎస్.సి) ఆప్ ముఖేష్ కుమార్ అహ్లవత్ బీజేపీ కరమ్ సింగ్ కర్మ ఐఎన్‌సీ జై కిషన్
పశ్చిమ ఢిల్లీ 11 నంగ్లోయ్ జాట్ ఆప్ రఘువీందర్ షోకీన్ బీజేపీ మనోజ్ కుమార్ షోకీన్ ఐఎన్‌సీ రోహిత్ చౌదరి
వాయువ్య ఢిల్లీ 12 మంగోల్ పురి (ఎస్.సి) ఆప్ రాకేష్ జాతవ్ బీజేపీ రాజ్ కుమార్ చౌహాన్ ఐఎన్‌సీ హనుమాన్ చౌహాన్
ఉత్తర ఢిల్లీ 13 రోహిణి ఆప్ ప్రదీప్ మిట్టల్ బీజేపీ విజేందర్ గుప్తా ఐఎన్‌సీ సుమేష్ గుప్తా
వాయువ్య ఢిల్లీ 14 షాలిమార్ బాగ్ ఆప్ బందన కుమారి బీజేపీ రేఖా గుప్తా ఐఎన్‌సీ ప్రవీణ్ జైన్
ఉత్తర ఢిల్లీ 15 షకుర్ బస్తీ ఆప్ సత్యేంద్ర కుమార్ జైన్ బీజేపీ కర్నైల్ సింగ్ ఐఎన్‌సీ సతీష్ లూత్రా
వాయువ్య ఢిల్లీ 16 త్రి నగర్ ఆప్ ప్రీతి తోమర్ బీజేపీ తిలక్ రామ్ గుప్తా ఐఎన్‌సీ సతేంద్ర శర్మ
ఉత్తర ఢిల్లీ 17 వజీర్పూర్ ఆప్ రాజేష్ గుప్తా బీజేపీ పూనమ్ శర్మ ఐఎన్‌సీ రాగిణి నాయక్
18 మోడల్ టౌన్ ఆప్ అఖిలేష్ పతి త్రిపాఠి బీజేపీ అశోక్ గోయల్ ఐఎన్‌సీ కున్వర్ కరణ్ సింగ్
సెంట్రల్ ఢిల్లీ 19 సదర్ బజార్ ఆప్ సోమ్ దత్ బీజేపీ మనోజ్ కుమార్ జిందాల్ ఐఎన్‌సీ అనిల్ భరద్వాజ్
20 చాందినీ చౌక్ ఆప్ పునర్దీప్ సింగ్ సాహ్ని బీజేపీ సతీష్ జైన్ ఐఎన్‌సీ ముదిత్ అగర్వాల్
21 మతియా మహల్ ఆప్ ఆలే మొహమ్మద్ ఇక్బాల్ బీజేపీ దీప్తి ఇండోరా ఐఎన్‌సీ అసిమ్ అహ్మద్ ఖాన్
22 బల్లిమారన్ ఆప్ ఇమ్రాన్ హుస్సేన్ బీజేపీ కమల్ బాగ్రీ ఐఎన్‌సీ హరూన్ యూసుఫ్
23 కరోల్ బాగ్ (ఎస్.సి) ఆప్ విశేష్ రవి బీజేపీ దుష్యంత్ కుమార్ గౌతమ్ ఐఎన్‌సీ రాహుల్ ధనక్
న్యూఢిల్లీ 24 పటేల్ నగర్ (ఎస్.సి) ఆప్ పర్వేష్ రతన్ బీజేపీ రాజ్ కుమార్ ఆనంద్ ఐఎన్‌సీ కృష్ణ తీరథ్
పశ్చిమ ఢిల్లీ 25 మోతీ నగర్ ఆప్ శివ చరణ్ గోయల్ బీజేపీ హరీష్ ఖురానా ఐఎన్‌సీ రాజేందర్ నామ్ధారి
26 మాదిపూర్ (ఎస్.సి) ఆప్ రాఖీ బిర్లా బీజేపీ కైలాష్ గంగ్వాల్ ఐఎన్‌సీ జై ప్రకాష్ పన్వార్
27 రాజౌరి గార్డెన్ ఆప్ ధన్వతి చందేలా బీజేపీ మంజీందర్ సింగ్ సిర్సా ఐఎన్‌సీ ధర్మపాల్ చండిలా
28 హరి నగర్ ఆప్ సురీందర్ సెటియా బీజేపీ శ్యామ్ శర్మ ఐఎన్‌సీ ప్రేమ్ శర్మ
29 తిలక్ నగర్ ఆప్ జర్నైల్ సింగ్ బీజేపీ శ్వేతా సైనీ ఐఎన్‌సీ పిఎస్ బావ
30 జనక్‌పురి ఆప్ ప్రవీణ్ కుమార్ బీజేపీ ఆశిష్ సూద్ ఐఎన్‌సీ హర్బానీ కౌర్
నైరుతి ఢిల్లీ 31 వికాస్పురి ఆప్ మహిందర్ యాదవ్ బీజేపీ డా. పంకజ్ కుమార్ సింగ్ ఐఎన్‌సీ జితేందర్ సోలంకి
32 ఉత్తమ్ నగర్ ఆప్ పూజా నరేష్ బల్యాన్ బీజేపీ పవన్ శర్మ ఐఎన్‌సీ ముఖేష్ శర్మ
33 ద్వారక ఆప్ వినయ్ మిశ్రా బీజేపీ ప్రద్యుమన్ రాజ్‌పుత్ ఐఎన్‌సీ ఆదర్శ శాస్త్రి
34 మటియాలా ఆప్ సుమేశ్ షోకీన్ బీజేపీ సందీప్ సెహ్రావత్ ఐఎన్‌సీ రఘువీందర్ షోకీన్
35 నజాఫ్‌గఢ్ ఆప్ తరుణ్ యాదవ్ బీజేపీ నీలం పహల్వాన్ ఐఎన్‌సీ సుష్మా యాదవ్
36 బిజ్వాసన్ ఆప్ సురేందర్ భరద్వాజ్ బీజేపీ కైలాష్ గహ్లాట్ ఐఎన్‌సీ దేవిందర్ సెహ్రావత్
37 పాలం ఆప్ జోగిందర్ సోలంకి బీజేపీ కుల్దీప్ సోలంకి ఐఎన్‌సీ మంగే రామ్
న్యూఢిల్లీ 38 ఢిల్లీ కంటోన్మెంట్ ఆప్ వీరేంద్ర సింగ్ కడియన్ బీజేపీ భువన్ తన్వర్ ఐఎన్‌సీ ప్రదీప్ కుమార్ ఉప్మన్యు
39 రాజిందర్ నగర్ ఆప్ దుర్గేష్ పాఠక్ బీజేపీ ఉమంగ్ బజాజ్ ఐఎన్‌సీ వినీత్ యాదవ్
40 న్యూఢిల్లీ ఆప్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పర్వేష్ వర్మ ఐఎన్‌సీ సందీప్ దీక్షిత్
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 41 జాంగ్‌పురా ఆప్ మనీష్ సిసోడియా బీజేపీ తర్విందర్ సింగ్ మార్వా ఐఎన్‌సీ ఫర్హాద్ సూరి
42 కస్తూర్బా నగర్ ఆప్ రమేష్ పెహెల్వాన్ బీజేపీ నీరజ్ బసోయా ఐఎన్‌సీ అభిషేక్ దత్
దక్షిణ ఢిల్లీ 43 మాళవియా నగర్ ఆప్ సోమనాథ్ భారతి బీజేపీ సతీష్ ఉపాధ్యాయ ఐఎన్‌సీ జితేంద్ర కుమార్ కొచర్
న్యూఢిల్లీ 44 ఆర్కే పురం ఆప్ ప్రమీలా టోకాస్ బీజేపీ అనిల్ కుమార్ శర్మ ఐఎన్‌సీ విశేష్ టోకాస్
దక్షిణ ఢిల్లీ 45 మెహ్రౌలీ ఆప్ మహేందర్ చౌదరి బీజేపీ గజైందర్ యాదవ్ ఐఎన్‌సీ పుష్పా సింగ్
46 ఛతర్‌పూర్ ఆప్ బ్రహ్మ్ సింగ్ తన్వర్ బీజేపీ కర్తార్ సింగ్ తన్వర్ ఐఎన్‌సీ రాజిందర్ తన్వర్
47 డియోలి (ఎస్.సి) ఆప్ ప్రేమ్ కుమార్ చౌహాన్ LJP(RV) దీపక్ తన్వర్ ఐఎన్‌సీ రాజేష్ చౌహాన్
48 అంబేద్కర్ నగర్ (ఎస్.సి) ఆప్ అజయ్ దత్ బీజేపీ ఖుషీరామ్ చునార్ ఐఎన్‌సీ జై ప్రకాష్
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 49 సంగం విహార్ ఆప్ దినేష్ మోహనియా బీజేపీ చందన్ కుమార్ చౌదరి ఐఎన్‌సీ హర్ష చౌదరి
న్యూఢిల్లీ 50 గ్రేటర్ కైలాష్ ఆప్ సౌరభ్ భరద్వాజ్ బీజేపీ శిఖా రాయ్ ఐఎన్‌సీ గ్రావిత్ సింఘ్వీ
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 51 కల్కాజీ ఆప్ అతిషి మర్లెనా బీజేపీ రమేష్ బిధూరి ఐఎన్‌సీ అల్కా లాంబా
52 తుగ్లకాబాద్ ఆప్ సాహి రామ్ బీజేపీ రోహ్తాస్ బిధూరి ఐఎన్‌సీ వీరేంద్ర బిధూరి
53 బదర్‌పూర్ ఆప్ రామ్ సింగ్ నేతాజీ బీజేపీ నారాయణ్ దత్ శర్మ ఐఎన్‌సీ అర్జున్ భదన
54 ఓఖ్లా ఆప్ అమానతుల్లా ఖాన్ బీజేపీ మనీష్ చౌదరి ఐఎన్‌సీ అరిబా ఖాన్
తూర్పు ఢిల్లీ 55 త్రిలోక్‌పురి (ఎస్.సి) ఆప్ అంజన పర్చా బీజేపీ రవికాంత్ ఉజ్జయిని ఐఎన్‌సీ అమరదీప్
56 కొండ్లి (ఎస్.సి) ఆప్ కులదీప్ కుమార్ బీజేపీ ప్రియాంక గౌతమ్ ఐఎన్‌సీ అక్షయ్ కుమార్
57 పట్పర్‌గంజ్ ఆప్ అవధ్ ఓజా బీజేపీ రవీందర్ సింగ్ నేగి ఐఎన్‌సీ అనిల్ చౌదరి
58 లక్ష్మి నగర్ ఆప్ బి.బి. త్యాగి బీజేపీ అభయ్ వర్మ ఐఎన్‌సీ సుమిత్ శర్మ
షహదర 59 విశ్వాస్ నగర్ ఆప్ దీపక్ సింగ్లా బీజేపీ ఓం ప్రకాష్ శర్మ ఐఎన్‌సీ రాజీవ్ చౌదరి
తూర్పు ఢిల్లీ 60 కృష్ణా నగర్ ఆప్ వికాస్ బగ్గా బీజేపీ అనిల్ గోయల్ ఐఎన్‌సీ గురుచరణ్ సింగ్ రాజు
61 గాంధీ నగర్ ఆప్ నవీన్ చౌదరి బీజేపీ అరవిందర్ సింగ్ లవ్లీ ఐఎన్‌సీ కమల్ అరోరా
షహదర 62 షహదర ఆప్ జితేందర్ సింగ్ షంటీ బీజేపీ సంజయ్ గోయల్ ఐఎన్‌సీ జగత్ సింగ్
63 సీమాపురి (ఎస్.సి) ఆప్ వీర్ సింగ్ ధింగన్ బీజేపీ రింకు కుమారి ఐఎన్‌సీ రాజేష్ లిలోథియా
64 రోహ్తాస్ నగర్ ఆప్ సరితా సింగ్ బీజేపీ జితేందర్ మహాజన్ ఐఎన్‌సీ సురేష్ వలీ చౌహాన్
ఈశాన్య ఢిల్లీ 65 సీలంపూర్ ఆప్ చౌదరి జుబేర్ అహ్మద్ బీజేపీ అనిల్ గౌర్ ఐఎన్‌సీ అబ్దుల్ రెహమాన్
66 ఘోండా ఆప్ గౌరవ్ శర్మ బీజేపీ అజయ్ మహావార్ ఐఎన్‌సీ భీశం శర్మ
షహదర 67 బాబర్‌పూర్ ఆప్ గోపాల్ రాయ్ బీజేపీ అనిల్ వశిష్ఠ ఐఎన్‌సీ హాజీ మొహమ్మద్ ఇష్రాక్ ఖాన్
ఈశాన్య ఢిల్లీ 68 గోకల్‌పూర్ (ఎస్.సి) ఆప్ సురేంద్ర కుమార్ బీజేపీ ప్రవీణ్ నిమేష్ ఐఎన్‌సీ ఈశ్వర్ బాగ్రీ
69 ముస్తఫాబాద్ ఆప్ ఆదిల్ అహ్మద్ ఖాన్ బీజేపీ మోహన్ సింగ్ బిష్త్ ఐఎన్‌సీ అలీ మహంది
70 కరవాల్ నగర్ ఆప్ మనోజ్ త్యాగి బీజేపీ కపిల్ మిశ్రా ఐఎన్‌సీ పీకే మిశ్రా

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు

[మార్చు]
కూటమి/పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ± % పోటీ పడింది గెలిచింది +/−
ఎన్‌డీఏ భారతీయ జనతా పార్టీ 4,323,110 45.56 7.05 68 48[9] 40
జనతాదళ్ (యునైటెడ్) 100,580 1.06 1 0
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 50,209 0.53 1 0
మొత్తం 4,473,899 47.15 70 48 40
ఆమ్ ఆద్మీ పార్టీ 4,133,898 43.57 10.00 70 22 40
భారత జాతీయ కాంగ్రెస్ 601,922 6.34 70 0
ఇతర పార్టీలు & స్వతంత్రులు 224,825 2.38 70 0
నోటా 53,738 0.57 70
మొత్తం 100% 70

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
జిల్లా నియోజకవర్గం విజేత[10][11] రన్నర్ అప్ మెజారిటీ
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థులు పార్టీ ఓట్లు % ఓట్లు
ఉత్తర ఢిల్లీ 1. 1. నేరేల రాజ్ కరణ్ ఖత్రి బీజేపీ 87,215 49.91 శరద్ చౌహాన్ ఆప్ 78,619 44.99 8,596
సెంట్రల్ ఢిల్లీ 2 బురారి సంజీవ్ ఝా ఆప్ 121,181 47.57 శైలేంద్ర కుమార్ జేడీయూ 100,580 39.48 20,601
3 తిమార్పూర్ సూర్య ప్రకాష్ ఖత్రి బీజేపీ 55,941 46.03 సురీందర్ పాల్ సింగ్ (బిట్టూ) ఆప్ 47,345 45.07 8,596
ఉత్తర ఢిల్లీ 4 ఆదర్శ్ నగర్ రాజ్ కుమార్ భాటియా బీజేపీ 52,510 52.27 ముఖేష్ కుమార్ గోయెల్ ఆప్ 41,028 40.84 11,482
5 బద్లీ అహిర్ దీపక్ చౌదరి బీజేపీ 61,192 40.56 అజేష్ యాదవ్ ఆప్ 46,029 30.51 15,163
వాయువ్య ఢిల్లీ 6 రితాలా కుల్వంత్ రాణా బీజేపీ 1,04,371 55.76 మొహిందర్ గోయల్ ఆప్ 74,755 39.94 29,616
ఉత్తర ఢిల్లీ 7 బవానా (ఎస్.సి) రవీందర్ ఇంద్రజ్ సింగ్ బీజేపీ 1,19,515 51.99 జై భగవాన్ ఆప్ 88,040 38.30 31,475
వాయువ్య ఢిల్లీ 8 ముండ్కా గజేందర్ డ్రాల్ బీజేపీ 89,839 47.07 జస్బీర్ కరాలా ఆప్ 79289 41.54 10,550
9 కిరారి అనిల్ ఝా వాట్స్ ఆప్ 1,05,780 52.26 బజరంగ్ శుక్లా బీజేపీ 83,909 41.45 21,871
10 సుల్తాన్ పూర్ మజ్రా (ఎస్.సి) ముఖేష్ కుమార్ అహ్లవత్ ఆప్ 58,767 52.09 కరం సింగ్ కర్మ బీజేపీ 41,641 36.91 17,126
పశ్చిమ ఢిల్లీ 11 నంగ్లోయ్ జాట్ మనోజ్ కుమార్ షోకీన్ బీజేపీ 75,272 47.25 రఘువీందర్ షోకీన్ ఆప్ 49,021 30.77 26,251
వాయువ్య ఢిల్లీ 12 మంగోల్ పురి (ఎస్.సి) రాజ్ కుమార్ చౌహాన్ బీజేపీ 62,007 50.23 రాకేష్ జాతవ్ ఆప్ 55,752 45.16 6,255
ఉత్తర ఢిల్లీ 13 రోహిణి విజేందర్ గుప్తా బీజేపీ 70,365 65.01 పర్దీప్ మిట్టల్ ఆప్ 32,549 30.07 37,816
వాయువ్య ఢిల్లీ 14 షాలిమార్ బాగ్ రేఖా గుప్తా బీజేపీ 68200 59.95 బందన కుమారి ఆప్ 38,605 33.93 29,595
ఉత్తర ఢిల్లీ 15 షకుర్ బస్తీ కర్నైల్ సింగ్ బీజేపీ 56,869 57.07 సత్యేంద్ర జైన్ ఆప్ 35,871 36.00 20.998
వాయువ్య ఢిల్లీ 16 త్రి నగర్ తిలక్ రామ్ గుప్తా బీజేపీ 59,073 53.36 ప్రీతి జితేందర్ తోమర్ ఆప్ 43,177 39.00 15,896
ఉత్తర ఢిల్లీ 17 వజీర్పూర్ పూనమ్ శర్మ బీజేపీ 54,721 51.24 రాజేష్ గుప్తా ఆప్ 43,296 40.54 11,425
18 మోడల్ టౌన్ అశోక్ గోయెల్ బీజేపీ 52,108 54.10 అఖిలేష్ పతి త్రిపాఠి ఆప్ 38,693 40.17 13,415
సెంట్రల్ ఢిల్లీ 19 సదర్ బజార్ సోమ్ దత్ ఆప్ 56,177 47.45 మనోజ్ కుమార్ జిందాల్ బీజేపీ 49,870 42.12 6,307
20 చాందినీ చౌక్ పునర్దీప్ సింగ్ సాహ్నీ ఆప్ 38,993 54.79 సతీష్ జైన్ బీజేపీ 22,421 31.50 16,572
21 మతియా మహల్ ఆలే మొహమ్మద్ ఇక్బాల్ ఆప్ 58,120 68.80 దీప్తి ఇండోరా బీజేపీ 15,396 18.23 42,724
22 బల్లిమారన్ ఇమ్రాన్ హుస్సేన్ ఆప్ 57,004 58.00 కమల్ బాగ్రి బీజేపీ 27,181 27.66 29,823
23 కరోల్ బాగ్ (ఎస్.సి) విశేష్ రవి ఆప్ 52,297 50.88 దుష్యంత్ కుమార్ గౌతమ్ బీజేపీ 44,867 43.65 7,430
న్యూఢిల్లీ 24 పటేల్ నగర్ (ఎస్.సి) ప్రవేశ్ రత్న్ ఆప్ 57,512 49.00 రాజ్ కుమార్ ఆనంద్ బీజేపీ 53,463 45.55 4,049
పశ్చిమ ఢిల్లీ 25 మోతీ నగర్ హరీష్ ఖురానా బీజేపీ 57,565 52.64 శివ చరణ్ గోయల్ ఆప్ 45,908 41.98 11,657
26 మాదిపూర్ (ఎస్.సి) కైలాష్ గంగ్వాల్ బీజేపీ 52,019 46.08 రాఖీ బిర్లా ఆప్ 41,120 36.42 10,899
27 రాజౌరి గార్డెన్ మంజీందర్ సింగ్ సిర్సా బీజేపీ 64,132 55.86 ధన్వతి చందేలా ఆప్ 45,942 40.02 18,190
28 హరి నగర్ శ్యామ్ శర్మ బీజేపీ 50,179 48.70 సురీందర్ సెటియా ఆప్ 43,547 42.26 6,632
29 తిలక్ నగర్ జర్నైల్ సింగ్ ఆప్ 52,134 54.02 శ్వేతా సైని బీజేపీ 40,478 41.94 11,656
30 జనక్‌పురి ఆశిష్ సూద్ బీజేపీ 68,986 55.27 ప్రవీణ్ కుమార్ ఆప్ 50,220 40.23 18,766
నైరుతి ఢిల్లీ 31 వికాస్‌పురి డా. పంకజ్ కుమార్ సింగ్ బీజేపీ 135,564 49.54 మహిందర్ యాదవ్ ఆప్ 122,688 44.83
32 ఉత్తమ్ నగర్ పవన్ శర్మ బీజేపీ 103,613 52.84 పోష్ బాల్యాన్ ఆప్ 73,873 37.67
33 ద్వారక ప్రద్యుమన్ రాజ్‌పుత్ బీజేపీ 69,137 49.56 వినయ్ మిశ్రా ఆప్ 61,308 43.95
34 మటియాలా సందీప్ సెహ్రావత్ బీజేపీ 146,295 52.46 సుమేశ్ షోకీన్ ఆప్ 117,572 42.16
35 నజాఫ్‌గఢ్ నీలం పహల్వాన్ బీజేపీ 101,708 56.40 తరుణ్ కుమార్ ఆప్ 72,699 40.31
36 బిజ్వాసన్ కైలాష్ గహ్లాట్ బీజేపీ 64,951 49.77 సురేందర్ భరద్వాజ్ ఆప్ 53,675 41.13
37 పాలం కుల్‌దీప్ సోలంకి బీజేపీ 82,046 50.45 జోగిందర్ సోలంకి ఆప్ 73,094 44.95
న్యూఢిల్లీ 38 ఢిల్లీ కంటోన్మెంట్ వీరేంద్ర సింగ్ కడియన్ ఆప్ 22,191 46.76 భువన్ తన్వర్ బీజేపీ 20,162 42.48 2,029
39 రాజిందర్ నగర్ ఉమాంగ్ బజాజ్ బీజేపీ 46,671 48.01 దుర్గేష్ పాఠక్ ఆప్ 45,440 46.74
40 న్యూఢిల్లీ పర్వేశ్ వర్మ బీజేపీ 30,088 48.82 అరవింద్ కేజ్రీవాల్ ఆప్ 25,999 42.18 4,089
ఆగ్నేయ ఢిల్లీ 41 జాంగ్‌పురా తర్విందర్ సింగ్ మార్వా బీజేపీ 38,859 45.44 మనీష్ సిసోడియా ఆప్ 38,184 44.65 675
42 కస్తూర్బా నగర్ నీరజ్ బసోయా బీజేపీ 38,067 45.06 అభిషేక్ దత్ ఐఎన్‌సీ 27,019 31.98
దక్షిణ ఢిల్లీ 43 మాళవియా నగర్ సతీష్ ఉపాధ్యాయ్ బీజేపీ 39,564 46.53 సోమనాథ్ భారతి ఆప్ 37,433 44.02
న్యూఢిల్లీ 44 ఆర్కే పురం అనిల్ కుమార్ శర్మ బీజేపీ 43,260 56.55 ప్రమీలా టోకాస్ ఆప్ 28,807 37.65
దక్షిణ ఢిల్లీ 45 మెహ్రౌలీ గజేందర్ సింగ్ యాదవ్ బీజేపీ 48,349 41.67 మహేందర్ చౌదరి ఆప్ 46,567 40.13
46 ఛతర్‌పూర్ కర్తార్ సింగ్ తన్వర్ బీజేపీ 80,469 48.98 బ్రహ్మ సింగ్ తన్వర్ ఆప్ 74,230 45.18
47 డియోలి (ఎస్.సి) ప్రేమ్ చౌహాన్ ఆప్ 86,889 55.09 దీపక్ తన్వర్ ఎల్‌జెపి (ఆర్‌వి) 50,209 31.83 36680
48 అంబేద్కర్ నగర్ (ఎస్.సి) అజయ్ దత్ ఆప్ 46,285 47.62 ఖుషి రామ్ చునార్ బీజేపీ 46,055 43.27
ఆగ్నేయ ఢిల్లీ 49 సంగం విహార్ చందన్ కుమార్ చౌదరి బీజేపీ 54,049 42.99 దినేష్ మోహనియా ఆప్ 53,705 42.72 344
న్యూఢిల్లీ 50 గ్రేటర్ కైలాష్ శిఖా రాయ్ బీజేపీ 49,594 47.74 సౌరభ్ భరద్వాజ్ ఆప్ 46,406 44.67 3,188
ఆగ్నేయ ఢిల్లీ 51 కల్కాజీ అతిషి మార్లేనా ఆప్ 52154 48.80 రమేష్ బిధూరి బీజేపీ 48633 45.50 3,521
52 తుగ్లకాబాద్ సాహి రామ్ ఆప్ 62155 54.08 రోహ్తాష్ కుమార్ బీజేపీ 47444 41.28 14711
53 బదర్‌పూర్ రామ్ సింగ్ నేతాజీ ఆప్ 112991 54.30 నారాయణ్ దత్ శర్మ బీజేపీ 87103 41.86 25888
54 ఓఖ్లా అమానతుల్లా ఖాన్ ఆప్ 88,943 42.45 మనీష్ చౌదరి బీజేపీ 65,304 31.17 23639
తూర్పు ఢిల్లీ 55 త్రిలోక్‌పురి (ఎస్.సి) రవికాంత్ ఉజ్జయిని బీజేపీ 58,217 46.10 అంజనా పార్చా ఆప్ 57,825 45.79 392
56 కొండ్లి (ఎస్.సి) కుల్‌దీప్ కుమార్ ఆప్ 61,792 48.00 ప్రియాంక గౌతమ్ బీజేపీ 55,499 43.11 6,293
57 పట్పర్‌గంజ్ రవీందర్ సింగ్ నేగి బీజేపీ 74,060 53.41 అవధ్ ఓజా ఆప్ 45,988 33.17 28702
58 లక్ష్మి నగర్ అభయ్ వర్మ బీజేపీ 65,858 52.11 బిబి త్యాగి ఆప్ 54,316 42.98 11,542
షాదారా 59 విశ్వాస్ నగర్ ఓం ప్రకాష్ శర్మ బీజేపీ 72,141 57.70 దీపక్ సింఘాల్ ఆప్ 46,955 37.67 25,042
తూర్పు ఢిల్లీ 60 కృష్ణా నగర్ డాక్టర్ అనిల్ గోయల్ బీజేపీ 75,922 52.94 వికాస్ బగ్గా ఆప్ 56,424 39.35 19,498
61 గాంధీ నగర్ అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీ 56,858 53.94 నవీన్ చౌదరి ఆప్ 44,110 41.85 12,748
షాదారా 62 షహదర సంజయ్ గోయల్ బీజేపీ 62,788 49.63 జితేందర్ సింగ్ షుంటి ఆప్ 57,610 45.54 5,178
63 సీమాపురి (ఎస్.సి) వీర్ సింగ్ ధింగన్ ఆప్ 66,353 48.45 రింకు కుమారి బీజేపీ 55,985 40.88 10,368
64 రోహ్తాస్ నగర్ జితేందర్ మహాజన్ బీజేపీ 82,896 57.44 సరితా సింగ్ ఆప్ 54,994 38.11 27,902
ఈశాన్య ఢిల్లీ 65 సీలంపూర్ చౌదరి జుబైర్ అహ్మద్ ఆప్ 79,009 59.21 అనిల్ గౌర్ బీజేపీ 36,532 27.38 42,477
66 ఘోండా అజయ్ మహావార్ బీజేపీ 79,987 56.96 గౌరవ్ శర్మ ఆప్ 53,929 38.41 26,058
షాదారా 67 బాబర్‌పూర్ గోపాల్ రాయ్ ఆప్ 76,192 53.19 అనిల్ వశిష్ఠ బీజేపీ 57,198 39.93 18,994
ఈశాన్య ఢిల్లీ 68 గోకల్‌పూర్ (ఎస్.సి) సురేంద్ర కుమార్ ఆప్ 80,504 48.48 ప్రవీణ్ నిమేష్ బీజేపీ 72,297 43.54 8,207
69 ముస్తఫాబాద్ మోహన్ సింగ్ బిష్త్ బీజేపీ 85,215 42.36 ఆదిల్ అహ్మద్ ఖాన్ ఆప్ 67,637 33.62 17,578
70 కరవాల్ నగర్ కపిల్ మిశ్రా బీజేపీ 107,367 53.39 మనోజ్ త్యాగి ఆప్ 84,012 41.78 23,355

మూలాలు

[మార్చు]
  1. "Delhi Election Results 2025: List of all winners, party, votes, and majority" (in Indian English). The Hindu. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  2. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ". Andhrajyothy. 7 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  3. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌‌". V6 Velugu. 22 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  4. "AAP releases first list of 11 candidates for Delhi Assembly election" (in Indian English). The Hindu. 21 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  5. The Indian Express (9 December 2024). "AAP's second list for Delhi polls out: 13 sitting MLAs dropped, Manish Sisodia shifted to Jangpura" (in ఇంగ్లీష్). Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  6. TV9 Telugu (15 December 2024). "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్‌". Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "ఆప్ నాలుగో జాబితా... కేజ్రీవాల్ పోటీ అక్కడి నుంచే?". Andhrajyothy. 15 December 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  8. 8.0 8.1 8.2 "Delhi polls: Full list of AAP, BJP and Congress candidates in Delhi Assembly Elections 2025" (in ఇంగ్లీష్). The Indian Express. 16 January 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  9. "Delhi Assembly results: BJP sweeps AAP out of power in Delhi" (in Indian English). The Hindu. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  10. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  11. "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.