ఢిల్లీలో 1989 భారత సార్వత్రిక ఎన్నికలు
స్వరూపం
1989 నవంబరు 22
| |||||||||||||||||
| ఓటింగ్ శాతం | 54.3% | ||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||
ఢిల్లీలో 1989లో లోక్‌సభలోని 7 స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని 7 సీట్లలో 4 గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సీట్లు, జనతాదళ్ ఒక సీటుతో మూడవ స్థానంలో ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఓట్ల పరంగా కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది.[1][2]
ఎన్నికైన ఎంపీల జాబితా
[మార్చు]| నం. | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ పేరు | అనుబంధ పార్టీ [3] |
|---|---|---|---|
| 1 | న్యూఢిల్లీ | ఎల్‌కే అద్వానీ | భారతీయ జనతా పార్టీ |
| 2 | దక్షిణ ఢిల్లీ | మదన్ లాల్ ఖురానా | భారతీయ జనతా పార్టీ |
| 3 | ఔటర్ ఢిల్లీ (ఎస్సీ) | టారీఫ్ సింగ్ | జనతాదళ్ |
| 4 | తూర్పు ఢిల్లీ | హెచ్.కె.ఎల్. భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 5 | చాందినీ చౌక్ | జై ప్రకాష్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 6 | ఢిల్లీ సదర్ | విజయ్ కుమార్ మల్హోత్రా | భారతీయ జనతా పార్టీ |
| 7 | కరోల్ బాగ్ (ఎస్సీ) | కల్కా దాస్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "IndiaVotes PC: Party-wise performance for 1989". IndiaVotes. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-11-12.[permanent dead link]
- ↑ "General Election, 1989 (Vol I, II)". Election Commission of India. 21 August 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2023.
- ↑ "IndiaVotes PC: Delhi [1977 Onwards] 1989". IndiaVotes. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-11-12.[permanent dead link]