G
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
G లేదా g (ఉచ్చారణ: జి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 7 వ అక్షరం. పలుకునపుడు "జి" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "G"ను పెద్ద అక్షరంగాను, "g"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.
G కి అర్థం
[మార్చు]- సినిమాలకు సంబంధించి, G అనేది మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఇచ్చిన రేటింగ్, అంటే ఈ చిత్రం ప్రజలందరూ ("సాధారణ" ప్రేక్షకులు) చూడటం మంచిది.
- సంగీతంలో, G అనేది ఒక మ్యూజిక్ నోట్.
- సాధారణ ప్రసంగంలో, G అనేది 'గ్యాంగ్‌స్టా' లేదా 'గ్యాంగ్‌స్టర్' అనే యాస పదం.
- అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (SI) లో, g అనేది గ్రాముకు చిహ్నం.
- G అనేది గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్.
- G గ్రాండ్ యొక్క ప్రత్యామ్నాయ కేసు రూపం: అంటే వెయ్యి. (వెయ్యి గ్రాములు అంటే ఒక కిలో)
- అక్షరం G అంటే GPRS (జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్). ఇది మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా బదిలీ యొక్క వేగాన్ని సూచిస్తుంది. 2జి, 3జి, 4జి అనేవి ఇంటర్నెట్ యొక్క విభిన్న వేగాన్ని సూచిస్తాయి.