Jump to content

చర్చ:అనకాపల్లి జిల్లా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి

[మార్చు]

సవరణల తనిఖీ చిట్టా చేర్చినవారు.Arjunaraocbot (చర్చ) 11:52, 23 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పురోగతి తాజా చేయుటకు సూచనలు
  • కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
  • సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} మూసలో తొలి పరామితి విలువ తాజాపరచి, చివరన కామా తో వేరుపరచుచూ,సవరణకు కృషిచేసిన వాడుకరి పేర్లు (సంతకం కాదు) చేర్చాలి.
  • పురోగతి పరామితి విలువ 0,25,50,75,100 మాత్రమే తీసుకుంటుంది, కావున ఆ అంశంలో గల పని సవరించే వారి అంచనా ప్రకారం 1/3 వంతు సవరణ పని జరిగినప్పుడు సవరణ 25 పెంచుకుంటూ,75వరకు పోవచ్చు.
  • పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
  • వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
  • సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
  • సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
  1. Y, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit
    1. Y, ముఖ్య పట్టణం - Arjunaraoc
    2. Y, మండల వ్యాసాలు - యర్రా రామారావు, Arjunaraoc
    3. Y, రెవిన్యూ డివిజన్ వ్యాసాలు - Arjunaraoc
    4. Y, నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు -Arjunaraoc
    5. Y, లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు -Arjunaraoc
    6. Y, మాతృ జిల్లా(లు),
    7. Y, జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు) - Arjunaraoc

వార్తా పత్రికలలో వచ్చిన వివరాలు

[మార్చు]
  1. ఆంధ్ర జ్యోతి 2022-04-08T23:47:48‎ Ch Maheswara Raju
@User:Ch Maheswara Raju గారు, పై లింకుని మూలంగా వ్యాసంలో వాడండి. చర్చాపేజీలో ఎందుకు రాశారో తెలియలేదు. వివరించండి. --అర్జున (చర్చ) 22:51, 8 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాల పేరులలో తేడాలు

[మార్చు]

నేను ఈ వ్యాసంలో మండలాల పేర్లను వికీలింకులు గా మార్చే క్రమంలో వికీలో వాడుకవున్న పేరు, తెలుగు పత్రికలనుండి సేకరించిన పేరులో కొన్ని చోట్ల తేడాలుండడం గమనించాలి. మండల వ్యాసాలపై ఆసక్తి కలవారు, ఆయా పేరులు సవరించటం గురించి పరిశీలించండి. తేడాలు లింకు లో ఎడమపక్క రూపం, కుడిపక్క రూపం చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. నాకు గుర్తున్నవి కోటౌరుట్ల, దేవరపల్లె పత్రిక పేరులు కాగా కోట ఆరుట్ల, దేవరాపల్లి తెవికీలో గల మండల పేరులు. అర్జున (చర్చ) 13:08, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • సరియైన పేర్లుగా కోటఉరుట్ల, దేవరాపల్లె అని భావించి తరలించాను.కానీ దేవరాపల్లి అని కూడా పత్రికలలో రాస్తున్నారు.ఈ లింకు పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 15:07, 18 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, పేర్లు మార్చాల్సిన పని ఉందని గుర్తించినందుకు ధన్యవాదాలు. గ్రామాలు మండలాల పేర్లలో అనేక తేడాలున్నై. నేననుకోవడం ఒక ఐదారువేల గ్రామాలకు సరైన పేరును తెలుసుకుని ఆయా పేజీలను తరలించాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాల పేజీలపై ఎక్కువగా పనిచేస్తున్నవారు ఈ అంశంపై చాలా ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. (దాని కోసం ఒక ప్రాజెక్టు కూడా ఉంది.) అనేక వందల పేజీల పేర్లను ఇప్పటి వరకూ మార్చారు, మారుస్తూ ఉన్నారు. మీరూ ఈ పనిని మొదలుపెట్టారు కాబట్టి ఇక ఈ పని వేగవంతమౌతుందని ఆశిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:28, 10 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]